వీడియోల ప్రదర్శన ( 151 - 175 మొత్తం నుండి: 689 )
స్వర్గాన్ని ఆశించేవారు
2014-07-09
ఈ వీడియోను తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. మరణానంతర జీవితం గురించి నిజంగా తెలుసుకోవాలని కోరుకునే వారు స్వయంగా ఇలా ప్రశ్నించుకోవాలి - "నేను చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది?" తర్వాత ఈ వీడియో చూడాలి. స్వర్గ ప్రవేశం కోసం మనం తప్పకుండా శ్రమించవలసి ఉంది.
ప్రవక్తను అనుసరించేవారికి లభించేది స్వర్గం
2014-07-09
ఈ ముఖ్యమైన ప్రసంగంలో స్వర్గం గురించి మరియు అందులోని ఎలా ప్రవేశించగలం అనే అంశం గురించి వివరించబడింది. ఖుర్ఆన్ మరియు సున్నతులలో వివరించబడినట్లుగా స్వర్గం ఎలా ఉంటుందో తెలుపడింది.
మానవజాతి సంక్షోభంలో ఉంది - నాగరికత ఎదుర్కొంటున్న సవాళ్ళు
2014-07-09
వివిధ సంస్కృతులు పడుతున్న ప్రయాసలు మరియు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై షేఖ్ బిలాల్ ఫిలిఫ్స్ ఇచ్చిన ప్రసంగం. ధర్మప్రచారంలో మరియు భవిష్యత్తులో ముస్లింలు సాఫల్యవంతులయ్యే అవకాశం అర్థం చేసుకోవడంలో ఈ విషయాల జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది.
ఆపదలు, విపత్తులు మరియు ప్రవక్తల వైద్యం
2014-07-09
ఆపదలు, విపత్తులు మరియు ప్రవక్తల వైద్యం అనే ఈ ఆసక్తికరమైన అంశంపై షేక్ బిలాల్ ప్రసంగించారు.
విడాకుల వెనుక ఉంటే వినాశనం
2014-07-09
విడాకుల వెనుక ఉండే వినాశనం అనే ఈ ఆసక్తికరమైన ప్రసంగాన్ని షేక్ అబూ హంజా ఇచ్చినారు.
? అల్లాహ్ మెప్పును ఎలా పొందాలి
2014-07-09
అల్లాహ్ మెప్పును ఎలా పొందాలి అనే ఈ ఆసక్తికరమైన ప్రసంగాన్ని షేఖ్ యుషా ఇవాన్స్ ఇచ్చినారు.
జిన్నాతులు మరియు మ్యాజిక్
2014-07-09
జిన్నాతులు మరియు మ్యాజిక్ అనే ఆసక్తికరమైన అంశంపై షేక్ అబూ హంజా ఇచ్చిన ప్రసంగం.
సంతుష్ట పడుట
2014-07-09
మనం ఎలా సంతుష్టపడాలి అనే అంశంపై షేక్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇచ్చిన ఉపన్యాసం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రసంగం. ఎంతో సమాచారంతో నిండి ఉంది.
బద్దకస్తుడైన ముస్లింకు మేలుకొలుపు
2014-07-09
బద్ధకస్తుడైన ముస్లింకు మేలుకొలుపు అనే ఈ ఆసక్తికరమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇచ్చినారు.
అంతిమ దినాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం యొక్క బాద్యతలు
2014-07-09
అంతిమ దినాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు అనే ఈ అంశం గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఉపన్యసించారు. ఇందులో ఆయన అల్లాహ్ యొక్క సందేశాన్ని అత్యంత ఖచ్చితమైన మరియు సరైన పద్ధతిలో ఇతరులకు అందజేయవలసిన మన బాధ్యతను గురించి వివరించారు.
షైతాను చేసే మోసం
2014-07-09
షైతాను చేసే మోసం అనే అంశం గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇక్కడ చర్చించారు.
మోసం, వంచనలలోని ప్రమాదాలు
2014-07-09
మోసం, వంచనలలోని ప్రమాదాలు అనే ముఖ్యమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇచ్చినారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన కార్యక్రమం.
నిరాశ, నిస్పృహల వేదనలు
2014-07-09
నిరాశ, నిస్పృహల వేదనలే ఈ ఆసక్తికరమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబూ హంజా ఇచ్చినారు.
చివరి దినాలలో నిగర్వంతో కూడిన చక్కటి హృదయం కలిగి ఉండుట
2014-07-09
చివరి దినాలలో నిగర్వంతో కూడిన చక్కటి హృదయం కలిగి ఉండుట అనే ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశంపై షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇచ్చిన ఒక మంచి ఉపన్యాసం.
మన బంగారు గతం మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తు
2014-07-09
ఈ వీడియోలో మన బంగారు గతం మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తు అనే ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశంపై షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ చర్చించినారు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన వీడియో.
ఈ మిలియనిమ్ లో ముస్లిం యువకులు ఎదుర్కొంటున్న సవాళ్ళు
2014-07-09
ఈ మిలియనియమ్ లో ముస్లిం యువకులు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఆసక్తికరమైన ఉపన్యాసం ఇచ్చినారు.
ముస్లింల ఐకమత్యం యొక్క బేసిస్ మరియు ప్రాముఖ్యత
2014-07-09
ముస్లింల ఐకమత్యం యొక్క బేసిస్ మరియు ప్రాముఖ్యత అనే అంశంపై షేఖ్ యాసిర్ ఖాదీ చక్కగా ప్రసంగించారు.
సాఫల్యవంతమైన వివాహబంధం యొక్క తాళపు చెవులు
2014-07-09
సాఫల్యవంతమైన వివాహబంధం యొక్క తాళపుచెవులు అనే ఈ ఆసక్తికరమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబూ హంజా ఇచ్చినారు.
గ్రహించే మార్గాలు తెరువు
2014-07-09
గ్రహించే మార్గాలు తెరువు అనే ఈ వీడియోలో చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన విషయాలపై షేఖ్ యాసిర్ ఖాదీ మాట్లాడినారు.
నిీకోసం నమాజు చేయబడక ముందే నీవు నమాజు చేయి
2014-07-09
నీ కోసం నమాజు చేయబడక ముందే నీవు నమాజు చేయి అనే చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన అంశంపై షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఈ వీడియోలో మాట్లాడినారు.
కోకో కోలా ముస్లిం తరం
2014-07-09
ఈ ఉపన్యాసంలో అబ్దుర్ రహీమ్ గ్రీన్ చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన కోకో కోలా ముస్లిం తరం అనే అంశంపై మాట్లాడినారు.
ఎటర్నల్ కాస్ లక్షణాలు
2014-07-09
ఈ వీడియోలో ఈ తాత్కాలిక విశ్వసృష్టికి కారణమైన ఎటర్నల్ కాస్ యొక్క లక్షణాల గురించి డాక్టర్ జాఫర్ ఇద్రీస్ చర్చించారు.
ఇస్లాం ధర్మంలో స్త్రీల హక్కులు - అణగద్రొక్కబడినారా లేక స్వేచ్ఛగా ఉన్నారా
2014-07-09
ఈ వీడియోలో ఇస్లాం ధర్మంలో మహిళల స్థానం గురించి షేక్ యూసుప్ ఎస్టేట్ చక్కటి నిదర్శనాలతో వివరించారు.
? అసలు రమదాన్ అంటే ఏమి
2014-07-09
అసలు రమదాన్ అంటే ఏమిటి అనే అంశంపై మమ్ దూహ్ ముహమ్మద్ చేసిన ఒక మంచి ప్రసంగం. దీనిలో ఆయన రమదాన్ నెల ప్రాముఖ్యత, ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునేందుకు ఎలాంటి తయారీలు చేసుకోవాలి, ఈ నెలలో ఒక ముస్లిం ఏమి చేయాలి, మరియు రమదాన్ నెలకు సంబంధించిన అనేక అంశాలను ఆయన చర్చించారు.
రమదాన్ మరియు ఖుర్ఆన్
2014-07-09
రమదాన్ పవిత్ర మాస ప్రాధాన్యత, ఖుర్ఆన్ ను ప్రేమించుట, రమదాన్ మాసంలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునేందుకు చేయవలసిన తయారీల గురించి ఉస్తాద్ నౌమాన్ అలీ ఖాన్ చక్కగా వివరించారు.
Go to the Top