వీడియోల ప్రదర్శన ( 626 - 650 మొత్తం నుండి: 689 )
సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో చేసే నమాజు
2014-06-21
ఈ భాగంలో సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం పట్టినపుడు చేసే నమాజు యొక్క నియమాలు, దానిలోని దీవెనలు మరియు దానికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
నమాజులోని ఆవశ్యక భాగాలు, తప్పనిసరి భాగాలు మరియు ప్రోత్సహించబడిన సున్నతు ఆచరణలు
2014-06-21
ఈ భాగంలో నమాజులలోని ఆవశ్యక భాగాలు, తప్పనిసరి భాగాలు మరియు ప్రోత్సహించబడిన భాగాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
కృతజ్ఞతాపూర్వకంగా మరియు ఖుర్ఆన్ లో సజ్దా చేయవలసిన ఆయతులు పఠించినపుడు చేసే సజ్దా
2014-06-21
ఈ భాగంలో కృతజ్ఞతాపూర్వకంగా చేసే సజ్దాలు మరియు ఖుర్ఆన్ పఠించేటప్పుడు సజ్దా ఆయతులు వచ్చినపుడు చేసే సజ్దాలు, వాటి నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
నమాజు చేయించేవారు  మరియు నమాజులో పాల్గొనేవారు
2014-06-21
ఈ భాగంలో నమాజు చేయించేవారు పాటించవలసిన నియమాలు మరియు ఇమాం వెనుక నమాజు చేసే వారు పాటించే నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వారికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
సామూహిక నమాజులు
2014-06-21
ఈ భాగంలో సామూహిక నమాజులు అంటే జమఆతుతో చేసే నమాజుల, వాటి నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాలు, వాటిని నిర్లక్ష్యం చేయకూడదనే హెచ్చరికల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
సున్నతు నమాజులు
2014-06-21
ఈ భాగంలో సున్నతు నమాజులు, వాటి నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
నమాజు నుండి మినహాయింపు ఇవ్వబడిన ప్రజలు
2014-06-21
ఈ భాగంలో నమాజు చేయకుండా మినహాయింపు ఇవ్వబడిన ప్రజల గురించి, నియమాల గురించి, వ్యాదిగ్రస్థుల నమాజు గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
జుమహ్ నమాజు
2014-06-21
ఈ భాగంలో జుమహ్ అంటే శుక్రవారం చేసే నమాజు గురించిన నియమాలు, దాని ప్రాధాన్యత, దానిలోని దీవెనలు మరియు దాని ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
రెండు పండుగలలో చేసే నమాజు
2014-06-21
ఈ భాగంలో రెండు పండుగలలో చేసే నమాజు గురించిన నియమాలు మరియు దాని ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించబడింది.
జనాజా నమాజు
2014-06-21
ఈ భాగంలో జనాజా నమాజు గురించిన నియమాలు, దానిలోని దీవెనలు, దాని పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
నమాజులో అనుమతించబడిన, అయిష్టకరమైన చర్యలు మరియు నమాజును నిర్వీర్యం చేసే పనులు
2014-06-21
ఈ భాగంలో ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో మన నమాజులలో అనుమతించబడిన పనులు, అయిష్టకరమైన పనులు మరియు చేయకూడదని పనుల గురించి వివరించబడింది.
జకాతు నియమాలు మరియు షరతులు
2014-06-21
ఈ భాగంలో జకాతు గురించిన నియమాలు మరియు షరతులు, దాని శుభాలు మరియు పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
భూమి నుండి ఉత్పత్తి అయ్యే పంటలపై జకాతు
2014-06-21
ఈ భాగంలో భూమి నుండి ఉత్పత్తి అయ్యే పంటలు, ధాన్యాలు, పళ్ళుఫలాలపై చెల్లించే జకాతు, దాని ప్రాధాన్యత మరియు దానికి లభించే పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించబడింది.
రెండు కరెన్సీలపై జకాతు
2014-06-21
ఈ భాగంలో రెండు కరెన్సీలపై చెల్లించే జకాతు, ఘనులపై మరియు ఖజానాపై చెల్లించే జకాతు దాని ప్రాధాన్యత మరియు దానికి లభించే పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించబడింది.
2014-06-21
ఈ భాగంలో వ్యాపార లావాదేవీలపై చెల్లించే జకాతు, దాని ప్రాధాన్యత మరియు దానికి లభించే పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించబడింది.
పశుసంపదపై జకాతు
2014-06-21
ఈ భాగంలో పశుసంపదపై చెల్లించే జకాతు గురించి, దాని ప్రాధాన్యత మరియు దానిలోని శుభాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
ఇతర రకాల జకాతులు
2014-06-21
ఈ భాగంలో ఇతర రకాల జకాతులు అంటే అప్పులు చెల్లించే జకాతు, దాని ప్రాధాన్యత మరియు దానికి సంబంధించిన నియమాలు ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
జకాతు తీసుకోవటానికి అర్హులైన ప్రజలు మరియు దానిని ఎలా చెల్లించాలి
2014-06-21
ఈ భాగంలో జకాతు దానం తీసుకునే అర్హతలు కలిగిన ప్రజల గురించి మరియు జకాతు దానం చేసే విధానం, దాని ప్రాధాన్యత మరియు దాని శుభాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
హజ్ యొక్క మూలస్థంభాలు, తప్పని సరి ఆచరణలు మరియు సున్నతు ఆచరణలు
2014-06-21
ఈ భాగంలో ఖుర్ఆన్ మరుయ సున్నతుల వెలుగులో హజ్ యొక్క మూలస్థంభాలు, తప్పని సరి ఆచరణలు మరియు సున్నతు ఆచరణల గురించి చర్చించబడింది.
ఉమ్రహ్ యొక్క మూలస్థంభాలు, తప్పని సరి ఆచరణలు మరియు సున్నతు ఆచరణలు
2014-06-21
ఈ భాగంలో ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఉమ్రహ్ యొక్క మూల స్థంభాలు, తప్పనిసరి ఆచరణలు మరియు సున్నతు ఆచరణలు వివరించబడినాయి.
ఫిద్యా మరియు హాదీ
2014-06-21
ఈ భాగంలో ఫిద్యా (పాపపరిహారం కోసం చేసే ఖుర్బానీ) మరియు హాదీ (ఖుర్బానీ) గురించి మరియు వాటి నియమాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
అల్ ఉద్హియహ్
2014-06-21
ఈ భాగంలో అల్ ఉద్హియహ్ నియమాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
మదీనా సందర్శనం మరియు దానిలోని శుభాలు మరియు దాని ప్రాముఖ్యత
2014-06-21
ఈ భాగంలో ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో పవిత్ర మదీనా పట్టణ సందర్శనం, దానిలోని శుభాలు మరియు దాని ప్రాముఖ్యత గురించి వివరించబడింది.
ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర కోర్సు - 4
2014-06-21
ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర కోర్సు - 4 : ఈ మూడు భాగాలలో ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర గురించి మరియు ఇస్లామీయ చరిత్ర కాలక్రమంలో ఏర్పడిన వివిధ మజ్హబుల గురించి డాక్టర్ హాతిమ్ అల్ హాజ్ చక్కగా వివరించారు.
ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర కోర్సు - 5
2014-06-21
ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర కోర్సు - 5 : ఈ ఐదు భాగాలలో ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర గురించి మరియు ఇస్లామీయ చరిత్ర కాలక్రమంలో ఏర్పడిన వివిధ మజ్హబుల గురించి డాక్టర్ హాతిమ్ అల్ హాజ్ చక్కగా వివరించారు.
Go to the Top