మంచి పనులు చేయమని ఆదేశించాలి మరియు చెడు పనులు చేయవద్దని నివారించాలి
విషయపు వివరణ
పేరు: మంచి పనులు చేయమని ఆదేశించాలి మరియు చెడు పనులు చేయవద్దని నివారించాలి
సంక్షిప్త వివరణ: మన ధర్మం ఈ ఐదు ముఖ్యాంశాలను జాగ్రత్తగా కాపాడాలని బోధిస్తున్నది : అద్ దీన్ (ధర్మం), అన్ నఫ్స్ (ఆత్మ), అల్ అఖల్ (బుద్ధీ వివేకం), అల్ మాల్ (సంపద), అన్ నసల్ (వంశం). తద్వారా శాంతిసుఖాలు స్థాపించబడతాయి. అందువలన వీటిని కాపాడమని ఇస్లామీయ సమాజాన్ని ఆదేశించడం జరిగింది. ఇస్లామీయ సమాజంలోని ప్రతి ముస్లిం ముఖ్యమైన వాడే. ముస్లిం సమాజాన్ని రక్షించే బాధ్యత అతనిపై తప్పకుండా ఉన్నది. ఈ ఆధునిక ప్రపంచంలో ఇస్లామీయ దేశాలు ఎలా "మంచి పనులు చేయమని ఆదేశించాలి మరియు చెడు పనులు చేయవద్దని నివారించాలి" అనే దానిపై అనేక పరిశోధనలు చేసాయి, అనేక పద్దతులు కనిపెట్టాయి. సమాజంలో ఈ ధర్మాదేశాలను రక్షించే సంస్థల యొక్క పాత్ర చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. అల్లాహ్ యొక్క ప్రవక్తలు, పుణ్యపురుషులు ఇదే వృత్తిలో జీవించారు. దీని వలన సమాజానికి తక్షణ ప్రయోజనాలు మరియు సుదూర ప్రయోజనాలు రెండూ లభిస్తాయి. అబద్ధం, అవినీతి ప్రబలంగా వ్యాపించడం వలన సమాజంలో పాపం పెరిగి పోతుంది. ఇది అల్లాహ్ యొక్క ఆగ్రహానికి దారి తీస్తుంది. ఆ ప్రజలు మరియు ప్రాంతం అల్లాహ్ యొక్క శిక్షలకు గురవుతుంది. దీని గురించి ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి.
షార్ట్ లింకు: http://IslamHouse.com/825395
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - వైఘుర్ - బెంగాల్ - ఇంగ్లీష్ - హిందీ - బోస్నియన్ - డచ్ - థాయిలాండ్ - తజిక్ - ఫ్రెంచ్ - నేపాలీ - ఉజ్బెక్ - చైనీస్ - పర్షియన్ - కన్నడ - వియత్నామీయ - గ్రీకు - అఫార్ - కుర్దీయుడు - సోమాలీ - ఉర్దూ - స్పానిష్ - బంబారా - సింహళీ - తమిళం - అకానీ - అంహరిక్ - టర్కి - అల్బేనియన్ - వలూఫ్ - అస్సామీ - ముందంకా - టైగ్రీన్యా - చెర్కే,సియన్ - మళయాళం - మసెడోనీయ
ఇంకా ( 5 )
మరిన్ని అంశాలు ( 1 )
టర్కి: ( 1 )