ఇస్లాం ధర్మంలో ముస్లిమేతరుల హక్కులు

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: ఇస్లాం ధర్మంలో ముస్లిమేతరుల హక్కులు
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఈ వ్యాసంలో ఇస్లాం ధర్మలో ముస్లిమేతరుల గురించి చర్చిస్తున్న పదమూడు భాగాలు ఉన్నాయి. 1- ఇస్లాం ధర్మంలో ముస్లిమేతరుల సామాన్య హక్కుల పరిరక్షణ తప్పనిసరి. 2- ఇస్లామీయ సామ్రాజ్యంలో ముస్లిమేతర సమాజాలు. 3- ముస్లిమేతరుల మానమర్యాదలు సంరక్షణ - చారిత్రక ఆధారాలతో సహా. 4- ఇస్లామీయ సామ్రాజ్యంలో ముస్లిమేతరులు తమ ఆరాధానలు, పూజలు కొనసాగించే హక్కు ఇస్లాం ధర్మం వారికి ఇస్తున్నది. ధర్మాచరణలలో నిర్భందం లేదు అనే ఇస్లామీయ నియమం. 5- ముస్లిమేతరులు ఇస్లామీయ ధర్మశాసనాన్ని తప్పనిసరిగా అనుసరించవలసిన అవసరం లేదు. వారు తమ తమ ధర్మశాసనాలను అనుసరించవచ్చు. 6- ఇస్లామీయ దేశాలలో ముస్లిమేతరులకు అనేక సందర్భాలలో లభించిన న్యాయం. 7- ఇస్లామీయ చట్టంలో ముస్లిమేతరుల ధన, ప్రాణ, మానమర్యాదల సంరక్షణ బాధ్యత. 8- ఇస్లాం ధర్మంలో మంచిగా చూడబడటం ముస్లిమేతరుల హక్కు. అంతేగాని వారిపై దయజూపటంతో సరిపోదు. 9- ఇస్లామీయ ధర్మాదేశాల ప్రకారం బీద మరియు అక్కరగల ముస్లిమేతరులకు తగిన సహాయం చేయడం తప్పనిసరి. దీనిని నిరూపించే కొన్ని చారిత్రక ఆధారాలు. ముస్లిం రాజ్యాల ఖజానాలో నుండి వారికి చేయబడిన సహాయం. 10- జిజియా పన్ను చెల్లించడం వలన వారిని ఇతరుల దురాక్రమణల నుండి రక్షించడం.
చేర్చబడిన తేదీ: 2014-07-19
షార్ట్ లింకు: http://IslamHouse.com/718539
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
The Rights of Non-Muslims in Islam
614.2 KB
: The Rights of Non-Muslims in Islam.pdf
2.
The Rights of Non-Muslims in Islam
4 MB
: The Rights of Non-Muslims in Islam.doc
ఇంకా ( 24 )
Go to the Top