ఇస్లాం ధర్మంలో నేరాలు మరియు దాని శిక్షలు
విషయపు వివరణ
పేరు: ఇస్లాం ధర్మంలో నేరాలు మరియు దాని శిక్షలు
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఇది ఐదు భాగాలలో ఉన్నది. 1- సమాజంలో జరిగే నేరాలను నియంత్రించేందుకు ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్న నియమనిబంధనల గురించి వివరణాత్మక చర్చ. 2- ఇస్లాం ధర్మంలోని శిక్షల విధానం యొక్క ప్రత్యేకతలు - కొన్ని రకాల నేరాల కొరకు ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్న మూడంచెల శిక్షలు. 3- సమాజంలోని నేరాలను అదుపు చేయడానికి, నిర్మూలించడానికి ఇస్లాం ధర్మం సూచిస్తున్న ధర్మాజ్ఞలపై చర్చ. మొదటి రకం - హుదూద్ శిక్షలు మరియు ఏ యే నేరాలకు ఈ శిక్షలు విధించబడతాయి, వాటి వెనుకనున్న వివేకం ఏమిటి. 4- రెండవ మరియు మూడవ రకపు శిక్షలు, ప్రాయశ్చితం మరియు విచక్షణాపూర్వక శిక్షలు - ఏ యే నేరాలకు ఈ శిక్షలు విధించబడతాయి మరియు వాటి వెనుకనున్న వివేకం. 5- ఈ శిక్షల ద్వారా ఇస్లాం ధర్మం సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2014-07-19
షార్ట్ లింకు: http://IslamHouse.com/718503
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
ఇంకా ( 24 )
ఇస్లాం ధర్మంలో అక్షరాస్యత యొక్క ప్రాధాన్యత ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో కుటుంబ వ్యవస్థ ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో నైతిక విధానం ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో పర్యావరణ సంరక్షణ ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో బహుభార్యాత్వం ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో బానిసత్వం ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో మహిళల అసలు స్థానం ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో మానవ హక్కులు మరియు న్యాయం ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో ముస్లిమేతరుల హక్కులు ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో వ్యక్తిగత వికాసం ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో సాంఘిక ఐకమత్యం ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో స్త్రీపురుష సమానత్వం ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలో స్త్రీల సుంతీలు ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని అంతర్గ్రాహకత ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని అంతిమ సంస్కార (జనాజా) హక్కులు ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని అద్భుతాల పరిచయం ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని అద్భుతాలు ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని ఆరాధనలు ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని ఆర్థిక వ్యవస్థ ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని దైవభావన ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని నీతి మరియు నైతిక ప్రవర్తన ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని న్యాయ వ్యవస్థ ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని రాజకీయ వ్యవస్థ యొక్క పునాదులు ( ఇంగ్లీష్ )
ఇస్లాం ధర్మంలోని సమైక్య రంగులు ( ఇంగ్లీష్ )