ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం గురించి బైబిల్ లోని ప్రస్తావన

పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం గురించి బైబిల్ లోని ప్రస్తావన
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అసత్య ప్రవక్త కాదని నిరూపించే బైబిల్ లోని కొన్ని సాక్ష్యాలు. మొదటి భాగం - బైబిల్ లోని భవిష్యవాణులు చర్చించడంలోని కష్టాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన బైబిల్ ఉందని ధృవీకరించిన కొందరు పండితుల పలుకులు.
రెండవ భాగం - బైబిల్ లోని అయిదవ కాండమైన Deuteronomy 18:18 లో పేర్కొనబడిన భవిష్యవాణి పై మరియు అది ఇతరుల కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మాత్రమే ఖచ్చితంగా ఎలా వర్తిస్తుంది అనే దానిపై చర్చ.
మూడవ భాగం - యోహాను 14:16లో ప్రస్తావించబడిన ఆదరణకర్త ఎవరు మరియు అది ఇతరుల కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మాత్రమే ఖచ్చితంగా ఎలా వర్తిస్తుంది అనే దానిపై చర్చ.
నాలుగవ భాగం - యోహాను 14:16లో ప్రస్తావించబడిన ఆదరణకర్త ఎవరు అనే దానిపై మరింత సుదీర్ఘమైన చర్చ మరియు అది ఇతరుల కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మాత్రమే ఖచ్చితంగా ఎలా వర్తిస్తుంది అనే దానిపై చర్చ.

చేర్చబడిన తేదీ: 2014-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/679633
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్ - అంహరిక్ - కుర్దీయుడు - స్వాహిలీ - ఉజ్బెక్ - చైనీస్ - అకానీ - టర్కి - అల్బేనియన్ - సింహళీ - వియత్నామీయ - పోర్చుగీస్ - థాయిలాండ్ - మూర్లు - మళయాళం - అస్సామీ