ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తరాలు
విషయపు వివరణ
పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తరాలు
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: చక్రవర్తి హెరాక్యులస్ (Heraclius), ఖొస్రోస్ 2 (Chosroes II), ముఖౌఖిస్ (Muqawqis), నెగస్ (Negus), సిిరియా గవర్నర్ మరియు బహ్రెయిన్ రాజులకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపిన ఇస్లామీయ ధర్మోపదేశ ఉత్తరాలు. హిజ్రీ 6వ సంవత్సరం చివరి భాగంలో, హుదైబియా ఘటన తర్వాత మదీనా వైపుకు తిరిగి వస్తున్నపుడు, అరేబియా ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్న పరిపాలకులను ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానిస్తూ సందేశం పంపాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయించుకున్నారు. తన దూతల స్థానాన్ని ధ్రువపర్చేందుకు, "ముహమ్మద్ - అల్లాహ్ యొక్క ప్రవక్త" అనే పదాలు చెక్కిన ఒక వెండి రాజముద్ర తయారు చేయబడింది.
చేర్చబడిన తేదీ: 2014-06-16
షార్ట్ లింకు: http://IslamHouse.com/658584
ఇంకా ( 2 )