వీడియోల ప్రదర్శన ( 651 - 675 మొత్తం నుండి: 775 )
2014-06-21
27 మంత్రతంత్ర విద్యలతో మాయరోగాలను నయం చేయడం పై కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకం నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలు వివరించారు. ఈ పుస్తకంలో స్పష్టంగా ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి, ఈ తౌహీద్ ను విశ్వసించడానికే సర్వలోక సృష్టికర్త మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే సత్యం గురించి వివరించబడింది.
2014-06-21
28 శకునాలను నమ్మటం ఎందుకు నిషేధించబడింది అనే అంశంపై కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకం నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలు వివరించారు. ఈ పుస్తకంలో స్పష్టంగా ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి, ఈ తౌహీద్ ను విశ్వసించడానికే సర్వలోక సృష్టికర్త మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే సత్యం గురించి వివరించబడింది.
2014-06-21
29 జ్యోతిశ్శాస్త్రం గురించి ఏమి చెప్పబడింది - కితాబుత్తౌహీద్ నుండి వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకం నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలు వివరించారు. ఈ పుస్తకంలో స్పష్టంగా ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి, ఈ తౌహీద్ ను విశ్వసించడానికే సర్వలోక సృష్టికర్త మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే సత్యం గురించి వివరించబడింది.
2014-06-21
30 గ్రహాల మరియు నక్షత్రాల సిఫారసుతో వర్షం కోసం దుఆ చేయుట ఎందుకు నిషేధించబడింది అనే అంశంపై కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకం నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలు వివరించారు. ఈ పుస్తకంలో స్పష్టంగా ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి, ఈ తౌహీద్ ను విశ్వసించడానికే సర్వలోక సృష్టికర్త మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే సత్యం గురించి వివరించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజులోని భంగిమలు మరియు వాటి నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజు కొరకు రమ్మని పిలిచే అదాను పలుకులు మరియు నమాజు ప్రారంభమవుతుందని తెలిపే ఇఖామతు పలుకుల నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజు స్వీకరించబడేందుకు పాటించవలసిన షరతుల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజు యొక్క కొన్ని శుభాలు, వాటి షరతులు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజు చేస్తున్నపుడు ముందు ఉంటే సుత్రహ్ యొక్క నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజు వివరణ మరియు దానిని ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రకారం ఎలా ఆచరించాలో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజు నియమాలు మరియు ఖుర్ఆన్ మరియు సున్నతులను అనుసరించి దానిని ఎలా ఆచరించాలి అనే విషయం గురించి చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో వర్షం కురవాలని వేడుకుంటూ చేసే సలాతుల్ ఇస్తిస్ ఖా మరియు దాని నియమాలు, దానిలోని దీవెనలు మరియు దానికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం పట్టినపుడు చేసే నమాజు యొక్క నియమాలు, దానిలోని దీవెనలు మరియు దానికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజులలోని ఆవశ్యక భాగాలు, తప్పనిసరి భాగాలు మరియు ప్రోత్సహించబడిన భాగాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో కృతజ్ఞతాపూర్వకంగా చేసే సజ్దాలు మరియు ఖుర్ఆన్ పఠించేటప్పుడు సజ్దా ఆయతులు వచ్చినపుడు చేసే సజ్దాలు, వాటి నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజు చేయించేవారు పాటించవలసిన నియమాలు మరియు ఇమాం వెనుక నమాజు చేసే వారు పాటించే నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వారికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో సామూహిక నమాజులు అంటే జమఆతుతో చేసే నమాజుల, వాటి నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాలు, వాటిని నిర్లక్ష్యం చేయకూడదనే హెచ్చరికల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో సున్నతు నమాజులు, వాటి నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో నమాజు చేయకుండా మినహాయింపు ఇవ్వబడిన ప్రజల గురించి, నియమాల గురించి, వ్యాదిగ్రస్థుల నమాజు గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో జుమహ్ అంటే శుక్రవారం చేసే నమాజు గురించిన నియమాలు, దాని ప్రాధాన్యత, దానిలోని దీవెనలు మరియు దాని ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో రెండు పండుగలలో చేసే నమాజు గురించిన నియమాలు మరియు దాని ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించబడింది.
2014-06-21
ఈ భాగంలో జనాజా నమాజు గురించిన నియమాలు, దానిలోని దీవెనలు, దాని పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో మన నమాజులలో అనుమతించబడిన పనులు, అయిష్టకరమైన పనులు మరియు చేయకూడదని పనుల గురించి వివరించబడింది.
2014-06-21
ఈ భాగంలో జకాతు గురించిన నియమాలు మరియు షరతులు, దాని శుభాలు మరియు పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో భూమి నుండి ఉత్పత్తి అయ్యే పంటలు, ధాన్యాలు, పళ్ళుఫలాలపై చెల్లించే జకాతు, దాని ప్రాధాన్యత మరియు దానికి లభించే పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించబడింది.
Go to the Top