వీడియోల ప్రదర్శన ( 601 - 625 మొత్తం నుండి: 775 )
2014-06-23
ఈ భాగంలో సున్నతు ఉపవాసాలకు సంబంధించిన నియమాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-23
ఈ భాగంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ "పిల్లల హక్కులు" అనే చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశంపై చర్చిస్తూ, విజయవంతంగా మంచి బాలలను ఎలా పెంచగలమనే విషయాన్ని వివరించారు.
2014-06-23
నిస్వార్థసేవ యొక్క అర్థం, దాని పద్దతి, దాని గుణాలు మరియు ఇస్లాం ధర్మం నొక్కి వక్కాణిస్తున్న దాని ప్రాధాన్యత గురించి ఈ సంక్షిప్త వీడియోలో చర్చించబడింది. ముందు తరం ముస్లిం సమాజం యొక్క అసలు నిస్వార్థ సేవ రాబోయే తరాల కోసం సాటి లేని ఉపమానం.
2014-06-23
ఈ భాగంలో చాలా ముఖ్యమైన "నేను ఎలా చీకటి నుండి వెలుగులోని వస్తూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను" అనే అంశంపై డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరించారు. ఈ గొప్ప ప్రసంగంలో ఆయన ఇస్లాం ధర్మాన్ని ఎలా స్వీకరించారనే ఆసక్తికరమైన గాథ వినండి.
2014-06-23
ఈ భాగంలో "మన జీవిత ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడం" అనే చాలా ముఖ్యమైన అంశాన్ని వివరిస్తూ, ఏకైక ప్రభువుని ఆరాధించడం, ఇస్లాం ధర్మాన్ని మన ఆదర్శ ధర్మంగా అనుసరించడం, ఖుర్ఆన్ మరియు సున్నతులను అనుసరించడంలోని ప్రాముఖ్యతను గురించి వివరించారు.
2014-06-23
ఈ భాగంలో చాలా చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన "ఒక ఆదర్శ ముస్లిం విద్యార్థి" అనే అంశం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరంగా చర్చించారు.
2014-06-23
ఈ భాగంలో ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో యాంటీ క్రైష్టు అంటే దజ్జాల్ అసలు స్టోరీ అనే ముఖ్యాంశాన్ని డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరంగా చర్చించారు.
2014-06-23
ఈ భాగంలో దైవదూతల మరియు జిన్నాతుల ప్రపంచంపై విశ్వాసం అనే ముఖ్యవిషయాన్ని డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరంగా చర్చించారు. మానవజాతి, పశుపక్ష్యాదులు మాత్రమే మన కంటికి కనబడతాయి. అయితే మానవ కంటికి కనబడని దైవదూతలు మరియు జిన్నాతులను కూడా సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సృష్టించినాడు. ఇవి కూడా ఆయననే ఆరాధిస్తాయి. మన కంటికి కనబడే మరియు కనబడని ఇతర సృష్టితాలు కూడా ఉనికిలో ఉన్నాయనే సత్యాన్ని అంగీకరించడమనేది ముస్లింల విశ్వాసంలోని ఒక భాగం.
2014-06-23
ఈ భాగంలో ఒక ముస్లిం ఎలా తన దైవవిశ్వాసాన్ని గట్టిపరుచుకుంటూ, నిలకడగా సన్మార్గంపై ఉంటాడనే ముఖ్య విషయాన్ని డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరంగా చర్చించారు.
2014-06-21
లైలతుల్ ఖదర్ అనే రమదాన్ మాసంలో వచ్చే ఒక ఘనమైన రాత్రి యొక్క ప్రాధాన్యత మరియు దాని వలన లభించే పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇక్కడ చర్చించబడింది.
2014-06-21
అల్ ఎత్తెకాఫ్ అంటే ఇస్లామీయ పద్ధతిలో ఏకాంతవాసం యొక్క ప్రాధాన్యత, దాని శుభాలు మరియు దాని ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో జరిగిన చర్చ.
2014-06-21
రమదాన్ మాస ఉపవాసాన్ని భంగం చేసేందుకు అనుమతించబడిన కారణాల గురించి మరియు వాటిని తర్వాత ఎలా పూర్తి చేయాలనే విషయం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇక్కడ చర్చించబడింది.
2014-06-21
పరిశుభ్రమవటం మరియు ఇస్లాం ధర్మం అనుమతించిన వేర్వేరు నీళ్ళ గురించి ఇక్కడ చర్చించబడింది.
2014-06-21
అన్ నజస్ అంటే మాలిన్యాల గురించిన ఇస్లామీయ ధర్మాజ్ఞలు మరియు ఇస్లామీయ ధర్మ శాస్త్రం యొక్క ప్రాధాన్యత గురించి ఇక్కడ చర్చించబడింది.
2014-06-21
మిగిలిన పోయిన వాటి గురించిన ఇస్లామీయ ధర్మాజ్ఞల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇక్కడ చర్చ జరిగింది.
2014-06-21
ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో పాత్రలు వాడటంలో అనుసరించవలసిన ఇస్లామీయ నియమాల గురించి ఇక్కడ చర్చించబడింది.
2014-06-21
మలమూత్ర విసర్జన గురించిన ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇక్కడ చర్చించబడినాయి.
2014-06-21
సునన్ అల్ ఫిత్రహ్ అంటే సహజ సిద్ధంగా పెరిగే అనవసరమైన వెంట్రుకలను తొలగించి మరియు గోళ్ళను కత్తిరించి పవిత్రమవడం. ఇది అల్లాహ్ యొక్క ప్రవక్తలందరి సున్నతు. దీని గురించిన ఇస్లామీయ నియమాలు గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో జరిగిన చర్చ.
2014-06-21
ఉదూ అంటే ఇస్లామీయ పద్ధతిలో ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కోవడం గురించిన ఇస్లామీయ నియమాలు మరియు దాని ప్రాధాన్యత గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో జరిగిన చర్చ.
2014-06-21
చర్మంతో తయారైన మేజోళ్ళపై, బూట్లపై, ఎముకల చికిత్సలో ఉపయోగించే కొయ్యబద్దలపై, బ్యాండేజీలపై మసహ్ చేయుట, దాని షరతులు, పద్దతులు మరియు దానిలోని ఇస్లామీయ శుభాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో జరిగిన చర్చ.
2014-06-21
ఇస్లామీయ పద్ధతిలో తలంటి స్నానం. గుసుల్ ఎలా చేయాలి, దాని షరతులు, పద్దతులు మరియు దానిలోని ఇస్లామీయ శుభాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో జరిగిన చర్చ.
2014-06-21
నీరు దొరకని స్థితిలో అంటే స్నానం చేయలేని స్థితిలో పరిశుద్ధమయ్యే విధానాన్ని తయ్యమమ్ అంటారు. తయ్యమమ్ ఎలా చేయాలి, దాని షరతులు, పద్ధతులు మరియు ఇస్లాం లోని శుభాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఋతుస్రావం, రక్తస్రావం మరియు ప్రసవానంతర రక్తస్రావం గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఏమిటి అనేది ఇక్కడ చర్చించబడింది.
2014-06-21
01 తౌహీద్ అంటే ఏమిటి మరియు దాని భాగాలు - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.
2014-06-21
02 ప్రజలపై అల్లాహ్ యొక్క హక్కు మరియు అల్లాహ్ పై ప్రజల హక్కు - కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ ఆధారంగా షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ తౌహహీద్ గురించిన అనేక విషయాలు వివరించారు. ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ మరియు తౌహీద్ ను విశ్వసించుట కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే వాస్తవాన్ని ఆయన తగిన సాక్ష్యాధారాలతో చక్కగా వివరించారు.
Go to the Top