మెయిల్ లిష్ట్ లో చేరండి
మా ఎన్నిక మీకోసం
ఈ వ్యాసంలో లైలతుల్ ఖదర్ గురించి క్లుప్తమైన వివరణ ఉన్నది.
లైలతుల్ ఖదర్ చాల ఘనమైన రాత్రి. వాస్తవానికి దీన్ని పొందలేక పోయినవాడు ఎక్కువ భాగం శుభాలను కోల్పోయిన వాళ్ళలో లెక్కించబడతాడు. ఏ విశ్వాసుడు అయితే (ఇస్లాం ధర్మంలో సరైన విశ్వాసమున్న వ్యక్తి) తన ఏకైక ప్రభువైన “అల్లాహ్” ఆదేశాలను పాటించి, తన జీవితపు రికార్డులో మంచి పనులను పెంచుకోవాలనే తపనతో ఉంటాడో, అతడు లైలతుల్ ఖదర్ రాత్రిని అన్వేషించి, అందులో పూర్తిగా విధేయతతో కూడిన ఆరాధనలలో గడపటానికి తప్పక ప్రయత్నించవలెను. ఒకవేళ ఈ పనిలో విజయం సాధించనట్లయితే, అతడి పూర్వ పాపాలన్నీ క్షమించబడతాయి.
రజబ్ నెలలో కొందరు కల్పించిన నూతన పోకడల గురించి ఈ ఖుత్బా ప్రసంగంలో సవివరంగా చర్చించబడెను.
సఫర్ నెలలో అనేకమంది ముస్లింలు చేస్తున్న నిరాధారమైన వివిధ కల్పితాచారణల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ఇప్పుడిప్పుడే రీసెంట్ గా చేర్చబడినవి ( తెలుగు )
పుస్తకాలు
( తెలుగు )
2018-07-22
ముస్లిమేతరులతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా వ్యవహరించేవారో, వారి హక్కులను ఎలా కాపాడారో, వారిని ఎలా గౌరవించారో, ఇరుగూ పొరుగు వారితో ఎలా ఉండేవారో తదితర అంశాలు సవివరంగా ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది.
వార్తలు
( తెలుగు )
2015-06-17
17 వ రమదాన్ సాంస్కృతిక క్విజ్ పోటీ షరతులు 1436 హి /2015, రబ్వహ్ జాలియాత్ , రియాద్ , సౌదీ అరేబియా. బహుమతులు నగదు బహుమతి క్రమం 1500 సౌదీ రియాల్స్ 1వ బహుమతి 1250 సౌదీ రియాల్స్ 2వ బహుమతి 1000 సౌదీ రియాల్స్ 3వ బహుమతి ప్రతి భాషలో పాల్గొనే వారి సంఖ్యను బట్టి ఇతర సెంటర్లలో కూడా నగదు బహుమతులు అంద జేయ బడును. ఇతర సెంటర్లు https://goo.gl/yMuI9w
పుస్తకాలు
( తెలుగు )
2015-06-07
ఇది Islamicpamphlets పబ్లిషర్స్ ప్రచురించిన కరపత్రాల సంకలనం. దీనిలో అనేక మంచి మంచి వ్యాసాలు ఉన్నాయి. ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను, భ్రమలను దూరం చేస్తుంది. అంతేగాక, 1436హిజ్రీ (2015) సంవత్సరపు రమదాన్ సాంస్కృతిక పోటీ పుస్తకం కూడా. దీని చివరిలో పోటీ షరతులు మరియు క్విజ్ ప్రశ్నలు ఉన్నాయి. వాటి జవాబులు సమయంలోపల రబ్వహ్ జాలియాత్ కు పంపగలిగితే, మీరు మంచి బహుమతి పొందే అవకాశం కూడా ఉన్నది.
ఆడియోలు
( తెలుగు )
2015-05-07
అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.
ఆడియోలు
( తెలుగు )
2015-05-04
అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.
పుస్తకాలు
( తెలుగు )
2015-04-09
ఎనభై హదీసుల సంకలనం, వివరణ మరియు హదీసు ఉల్లేఖకుల క్లుప్త పరిచయం
వ్యాసాలు
( తెలుగు )
2015-03-11
ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రజలలో వ్యాపించి ఉన్న కొన్ని అపార్థాలలోని నిజానిజాల గురించి ఇక్కడ చక్కటి ప్రామాణిక ఆధారాలతో చర్చించడం జరిగింది.
పుస్తకాలు
( తెలుగు )
2015-03-11
సహీహ్ బుఖారీలోని సలాహ్ అంటే నమాజులోని శుభాల గురించిన హదీథులు
పుస్తకాలు
( తెలుగు )
2015-03-11
సహీహ్ బుఖారీలోని అజాన్ (సలాహ్/నమాజ్ కొరకు పిలిచే పిలుపు) గురించిన హదీథులు
పుస్తకాలు
( తెలుగు )
2015-03-11
సహీహ్ బుఖారీలోని సలాహ్ అంటే నమాజ్ వేళల గురించిన హదీథులు
Go to the Top