సుస్వాగతం

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: సుస్వాగతం
భాష: తెలుగు
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: షేఖ్ నజీర్ అహ్మద్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: ఇది Islamicpamphlets పబ్లిషర్స్ ప్రచురించిన కరపత్రాల సంకలనం. దీనిలో అనేక మంచి మంచి వ్యాసాలు ఉన్నాయి. ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను, భ్రమలను దూరం చేస్తుంది. అంతేగాక, 1436హిజ్రీ (2015) సంవత్సరపు రమదాన్ సాంస్కృతిక పోటీ పుస్తకం కూడా. దీని చివరిలో పోటీ షరతులు మరియు క్విజ్ ప్రశ్నలు ఉన్నాయి. వాటి జవాబులు సమయంలోపల రబ్వహ్ జాలియాత్ కు పంపగలిగితే, మీరు మంచి బహుమతి పొందే అవకాశం కూడా ఉన్నది.
చేర్చబడిన తేదీ: 2015-06-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/890286
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
సుస్వాగతం
4.7 MB
: సుస్వాగతం.pdf
Go to the Top