వీడియోల ప్రదర్శన ( 251 - 275 మొత్తం నుండి: 775 )
2014-07-05
ఇక్కడ షేఖ్ యాసిర్ ఖాదీ ఇహ్రాం దుస్తులు ఎలా ధరించాలి అనే విషయంపై ఆచరాణ్మక సలహాలు ఇచ్చి, దానిని ప్రాక్టికల్ గా చూపెట్టారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ ఇస్లామీయ మూలసిద్ధాంతాలలో ఒకటైన పూర్వనిర్దిష్టం గురించి, మానవ లక్షణాలు మరియు దివ్యలక్షణాల మధ్య ఉండే భేదం గురించి, దేవుడికి తెలిసి ఉండటం మరియు దేవుడు ఆదేశించడం మధ్య భేదం గురించి చర్చించారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ సర్వలోక సృష్టికర్త అయిన మనందరి ప్రభువు ఉనికిని నిరూపించే చక్కటి నిదర్శనాలు చూపినారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ సర్వలోక సృష్టికర్త అయిన మనందరి ప్రభువు ఉనికిని నిరూపించే చక్కటి నిదర్శనాలు చూపినారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ సర్వలోక సృష్టికర్త అయిన మనందరి ప్రభువు ఉనికిని నిరూపించే చక్కటి నిదర్శనాలు చూపినారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ మానవుడి ఒక హక్కు అయిన స్వేచ్ఛా, స్వతంత్రత గురించి చర్చించారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సత్యతను నిరూపించే హేతుబద్ధ వాదనలు మన ముందు ఉంచారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ స్వయంగా సృష్టికర్త ఖుర్ఆన్ లో వివరించిన వచనాల నుండి సర్వలోకాల సృష్టికర్త అయిన మన ప్రభువు అంటే ఎవరు అనే విషయంపై చక్కటి నిదర్శనాలతో చర్చించారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ విశ్వరూపకల్పనపై హేతువాదులు చేస్తున్న వాదనలను స్పష్టమైన నిదర్శనాలతో ఖండించారు, ముఖ్యంగా భూమండల నిర్మాటం, పర్వతాల నిర్మాణం, రాత్రింబవళ్ళ నిర్మాణం ...
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ ఒక హేతువాద మనిషి సృష్టికర్త గురించి ఎలా తెలుసుకోవాలి, అందుకోసం అతడు దివ్యవాణిని చదవి అర్ధం చేసుకోవాలా లేక సృష్టితాలలో ఒకటైన మానవజాతి రచించిన వాటి నుండి గ్రహించాలా
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ ముస్లిమేతరుల గురించి ఇస్లామీయ దృక్పథం ఏమిటనే ముఖ్యాంశాన్ని గురించి చర్చించారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ తెలివితేటలు, వివేకం, హేతుబద్ధత మరియు నైతిక ప్రవర్తనల మధ్య గల సంబంధాన్ని స్పష్టంగా చర్చించారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ ఇస్లాం ధర్మం యొక్క మూల సిద్ధాంతాలలో ఒకటైన మరణానంతర జీవితం గురించి చక్కగా చర్చించారు.
2014-07-05
ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ ఇస్లాం ధర్మంలోని పరమత సహనం అనే ముఖ్యాంశంపై చర్చించారు మరియు చక్కటి నిదర్శనాలు చూపారు.
2014-07-05
మక్కా నగరంలో అత్యంత ప్రాచీన కాబాగృహం ఉన్నది. ఈ నగరానికి ప్రపంచ నలుమూలల నుండి ముస్లింలు హజ్ యాత్ర మరియు ఉమ్రహ్ యాత్ర కోసం బయలు దేరి వస్తారు, ప్రతి నమాజులో దీనికి అభిముఖంగా నిలబడతారు. తగిన స్తోమత, శక్తి సామర్ధ్యాలు ఉంటే, జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేసేందుకు ప్రతి ముస్లిం శాయశక్తులా ప్రయత్నిస్తాడు.
2014-07-05
మనాసిక్ అనే పేరుతో పిలవబడే హజ్ ఆచరణలు మూడు రూపాలలో ఉన్నాయి. ప్రతి రూపానికి వాటి ప్రత్యేకమైన విశేషత మరియు ఆచరణ నియమాలు ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో ఆచరిస్తేనే పూర్తి చేసినట్లవుతుంది.
2014-07-05
పూర్వ కాలంలో స్త్రీ స్థానం ఏమిటి? అమ్మబడే మరియు కొనబడే ఒక వస్తువుగా ఆమెను పరిగణించేవారు, ఆమెకు మానమర్యాదలు ఉండేవి కావు. ఆమె ఒక మామూలు జంతువుగా లేక ఒక గృహోపకరణ సామానుగా అమ్మబడేది; ఆమెను బలవంతంగా పెళ్ళి చేసుకునేవారు లేక వ్యభిచారంలోకి దింపేవారు. ఆమెకు వారసత్వ హక్కు ఉండేది కాదు లేక ఆమెకు స్వంతంగా సంపద ఉంచుకునే హక్కు ఉండేది కాదు; ఒకవేళ ఆమె వద్ద ఏమైనా సంపద ఉంటే దానిని ఆమె అనుమతి లేకుండానే ఆమె భర్త బలవంతంగా లాక్కునేవాడు. కొన్ని అనాగరిక సమాజాలు ఇంకో అడుగు ముందుకు వేసి, ఆమెను అసలు మనస్సు, ఆత్మ కలిగి ఉన్న మనిషిగా పరిగణించాలా లేదా అనే చర్చలు కొనసాగించాయి! ఇంత జరిగినా, కొన్ని సమాజాలు ఇస్లాం ధర్మాన్ని స్త్రీలను హింసిస్తున్నదనీ మరియు అణగద్రొక్కుతున్నదనీ, ఆమెకు అన్యాయం చేస్తున్నదనీ నిందిస్తున్నాయి. ఈ వీడియోలో వీటన్నిటిలోని సత్యాసత్యాలను మేము నిష్పక్షపాతంగా చర్చిస్తున్నాము. ఇస్లాం ధర్మం స్త్రీలకు ఇచ్చిన హక్కులను మరియు భద్రతను గురించి స్పష్టంగా వివరిస్తున్నాము.
2014-07-05
రమదాన్ పవిత్ర మాసానికి సంబంధించిన అనేక విషయాలు, ఉపవాసాల గురించి మరియు రమదాన్ గురించి ప్రజలలో వ్యాపించిన కొన్ని కల్పిత ఆచారాలు, అపోహలు మరియు అపార్ధాలు. ఈ ఉపన్యాసం తర్వాత ప్రశ్నోత్తరాలు కూడా ఉన్నాయి.
2014-07-05
ప్రియమైన నాగరికులారా మరియు ప్రజలారా, హజ్ యాత్ర కొరకు ప్రభుత్వం నుండి సరైన అనుమతి పత్రాలు పొందుట ఒక ధార్మిక మరియు చట్టపరమైన బాధ్యత
2014-07-05
అల్లాహ్ యొక్క దివ్యనామాలలో అల్ ఖహ్హార్ (జయించేవాడు, విజేత) అనే దివ్యనామం గురించి డాక్టర్ సుహైబ్ హసన్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో దీని అర్థాన్ని చక్కగా తెలిపినారు.
2014-07-05
అల్లాహ్ యొక్క దివ్యనామాలలో అల్ అదల్ (న్యాయవంతుడు) అనే దివ్యనామం గురించి డాక్టర్ సుహైబ్ హసన్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో దీని అర్థాన్ని చక్కగా తెలిపినారు.
2014-07-05
అల్లాహ్ యొక్క దివ్యనామాలలో అల్లాహ్ (ఏకైక ఆరాధ్యుడు) అనే దివ్యనామం గురించి డాక్టర్ సుహైబ్ హసన్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో దీని అర్థాన్ని చక్కగా తెలిపినారు.
2014-07-05
అల్లాహ్ యొక్క దివ్యనామాలలో అల్ అహద్ (అద్వితీయుడు) అనే దివ్యనామం గురించి డాక్టర్ సుహైబ్ హసన్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో దీని అర్థాన్ని చక్కగా తెలిపినారు.
2014-07-05
అల్లాహ్ యొక్క దివ్యనామాలలో అల్ అలీమ్ (అన్నీ తెలిపినవాడు) అనే దివ్యనామం గురించి డాక్టర్ సుహైబ్ హసన్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో దీని అర్థాన్ని చక్కగా తెలిపినారు.
2014-07-05
అల్లాహ్ యొక్క దివ్యనామాలలో అల్ అలీ (మహోన్నతుడు) అనే దివ్యనామం గురించి డాక్టర్ సుహైబ్ హసన్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో దీని అర్థాన్ని చక్కగా తెలిపినారు.
Go to the Top