పోష్టర్లపై పునర్విమర్శ ( 76 - 77 మొత్తం నుండి: 77 )
ఇస్లాం ధర్మంలోని స్త్రీహక్కులు
(ఇంగ్లీష్)
2014-06-06
జ్ఞానం సంపాదించడంలో మరియు తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఇస్లాం ధర్మం స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులు ప్రసాదించిందని విషయాన్ని ఈ కరపత్రం చర్చిస్తున్నది. ఇంకా, ప్రతిఫలం మరియు బాధ్యతల విషయంలో స్త్రీపురుషుల మధ్య ఎలాంటి భేదం లేదని స్పష్టంగా తెలుపుతున్నది.
ఇస్లాం ధర్మంలోని ఏకదైవత్వం
(ఇంగ్లీష్)
2014-06-06
ఇది చాలా మంచి వ్యాసం. ఇస్లాం ధర్మంలోని స్వచ్ఛమైన ఏకదైవత్వం గురించి వివరిస్తున్నది. కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధింపబడే అర్హతలు గలవాడని, ఎలాంటి మాధ్యమం లేకుండా డైరక్టుగా ఆయనను ఆరాధించాలని మరియు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్, ఈ సృష్టిని పోలి లేడని అలాగే ఈ సృష్టి కూడా ఆయనను పోలి లేదని సంక్షిప్తంగా ప్రస్తావిస్తున్నది. అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ ప్రజలకు అందజేసిన పిలుపు ఇదే.
Go to the Top