ఇస్లాం పరిచయం

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ఇస్లాం పరిచయం
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: ముంఖిద్ బిన్ ముహ్మూద్ అస్సఖర్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఇస్లాం గురించి పరిచయం చేసేటప్పుడు దాని వాస్తవాలు మరియు పునాదుల గురించి వివరించే ముందు, తప్పకుండా ఇస్లాం పదం యొక్క అర్థాన్ని ముందుగా వివరించవలసి ఉంది. ఇస్లాం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సమర్పణ, శాంతి, భద్రత. ఈ పరిశోదనలో మేము ఇస్లాం పదాన్ని పేర్కొన్నప్పుడు, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ అవతరింపజేసిన ధర్మాన్ని సూచిస్తున్నట్లుగా పరిగణించవలెను. ఎందుకంటే, దానిలో అల్లాహ్ కు సంపూర్ణంగా సమర్పించుకోవడం, ఆయన ఆదేశాలకు విధేయత చూపడం మరియు ఆయన ఆజ్ఞలను శిరసావహించడం మొదలైనవన్నీ ఇమిడి ఉన్నాయి.
చేర్చబడిన తేదీ: 2014-10-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/732021
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Become acquainted with Islam
1.3 MB
: Become acquainted with Islam.pdf
మరిన్ని అంశాలు ( 4 )
Go to the Top