? హజ్ యాత్ర చేయాలనే ఉద్దేశ్యంతో నెలసరి ఋతుస్రావాన్ని ఆలస్యం చేసుకునేందుకు పిల్స్ వంటివి వాడవచ్చా

పేరు: ? హజ్ యాత్ర చేయాలనే ఉద్దేశ్యంతో నెలసరి ఋతుస్రావాన్ని ఆలస్యం చేసుకునేందుకు పిల్స్ వంటివి వాడవచ్చా
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: నేనొక సోదరిని. నేను ఈ సంవత్సరం హజ్ యాత్ర చేయాలనుకుంటున్నాను. ఇన్ షాఅ అల్లాహ్. అయితే నా నెలసరి ఋతుస్రావం హజ్ యాత్ర ఆరంభంలో తవాఫ్ చేసే సమయంలో వచ్చే అవకాశం ఉంది. నా నెలసరి ఋతుస్రావాన్ని ఆలస్యం చేసేందుకు వీలుగా మందులు వాడమని కొందరు సలహా ఇవ్వగా, నా డాక్టర్ కూడా సమ్మతించినాడు. తద్వారా నా నెలసరిని హజ్ యాత్ర పూర్తయ్యే వరకు నేను ఆపగలను. దయచేసి ఇలా నెలసరి ఋతుస్రావాన్ని ఆలస్యం చేసే మందులు వాడటంపై ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమటో నాకు తెలుపుతారా ?
చేర్చబడిన తేదీ: 2014-08-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/722878
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది