ప్రతి ఐదు సంవత్సరాలలో హజ్ యాత్ర చేయాలనే హదీథు యొక్క ప్రామాణికత
విషయపు వివరణ
పేరు: ప్రతి ఐదు సంవత్సరాలలో హజ్ యాత్ర చేయాలనే హదీథు యొక్క ప్రామాణికత
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: సహీహ్ అత్తర్గీబ్ వత్తర్హీబ్ లో ఉదహరించబడిన హదీథు ఖుద్సీలో ఎవరికైతే అల్లాహ్ మంచి ఆరోగ్యాన్ని, స్తోమతను ప్రసాదించాడో, అతడు ప్రతి ఐదు సంవత్సరాలకు హజ్ చేయకపోతే అతడు తిరస్కరించబడిన వాడవుతాడు అని పేర్కొనబడింది. ఇది హజ్ గురించి సూచిస్తున్నదా లేక ఉమ్రహ్ గురించి సూచిస్తున్నదా లేదా రెండింటి గురించా ? ఏదేమైనా మనం ఈ హదీథు నుండి ఏమి అర్థం చేసుకోవాలి ?
చేర్చబడిన తేదీ: 2014-08-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/722876
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
మరిన్ని అంశాలు ( 2 )