ముస్లిమేతరులతో ఎలా మెలగాలనే విషయంపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు
విషయపు వివరణ
పేరు: ముస్లిమేతరులతో ఎలా మెలగాలనే విషయంపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు
భాష: ఇంగ్లీష్
అనువాదకులు: అబ్దుర్రహ్మాన్ మురాద్
సంక్షిప్త వివరణ: తొలిపలుకులలో రచయిత ఇలా పేర్కొంటున్నారు, "ఈ చిరుపుస్తకం యొక్క ధ్యేయం ఏమిటంటే, నవముస్లింలకు అఖీదహ్ మరియు ఫిఖ్ విషయాలలో ముస్లిమేతరులతో ఎలా మెలగాలనే విషయాలపై అవగాహన కల్పించడం, వారితో ఎలా ప్రవర్తించాలి మరియు తన దేశంలోని ముస్లిమేతరులతో ఎలా మెలగాలి వంటి ఇతర విషయాల గురించి తెలియ జేయడం. రియాద్ లోని సులై ధర్మప్రచార కేంద్రం వారి విన్నపం వలన నేను దీనిని తయారు చేసాను. వారు నవ ముస్లింలకు క్లుప్తంగా ఇలాంటి విషయాలు స్పష్టం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించారు. "
చేర్చబడిన తేదీ: 2014-08-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/722867
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది