అషూరహ్ దినం జరుపుకోవడం లేదా దానిని శోకించే దినంగా జరుపుకోవడంపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు
విషయపు వివరణ
పేరు: అషూరహ్ దినం జరుపుకోవడం లేదా దానిని శోకించే దినంగా జరుపుకోవడంపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: అషూరహ్ దినమున కొందరు ప్రజలు ధరించే కాలుక, గుసుల్ చేయడం, మెహందీ రాసుకోవడం, పరస్పరం షేక్ హ్యాండు చేయడం, హుబూబ్ వంటకం, సంతోషాన్ని వ్యక్తం చేయడం వంటి చర్యలపై ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి ? దీని గురించి తెలిపే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథు ఏదైనా ఉందా ? మరి, అలాంటి హదీథు ఏదీ లేనప్పుడు, ఇలాంటి చర్యలు బిదఅ అంటే నూతన కల్పితాలుగా పరిగణించబడవా ? అలాగే, మరికొందరు ప్రజలు శోకం వ్యక్తం చేయడం, బాధ పడడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, ఏమీ తినకుండా త్రాగకుండా బయటికి వెళ్ళడం, తమ బట్టలను చింపుకోవడం మొదలైన చర్యల గురించి ఏమంటారు ? వీటికి ఏమైనా ఆధారం ఉన్నదా ?
చేర్చబడిన తేదీ: 2014-08-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/722866