దజ్జాల్ ఆవిర్భవించినప్పుడు మదీనా నగరానికి ఏడు ద్వారాలు ఉంటాయి
విషయపు వివరణ
పేరు: దజ్జాల్ ఆవిర్భవించినప్పుడు మదీనా నగరానికి ఏడు ద్వారాలు ఉంటాయి
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: సహీహ్ బుఖారీలోని ఒక హదీథులోదజ్జాల్ వచ్చినప్పుడు మదీనా నగరానికి ఎనిమిది ద్వారాలు ఉంటాయని, దజ్జాల్ మదీనాలో ప్రవేశించకుండా నిరోధించేందుకు ప్రతి ద్వారం వద్ద ఇద్దరు దైవదూతలు కాపలాగా ఉంటారని చదివాను. నాకు తెలిసినంత వరకు, మదీనా నగరానికి ప్రస్తుతం ద్వారాలేమీ లేవు. కేవలం రహదారులు మాత్రమే ఉన్నాయి. నా ప్రశ్న ఏమిటంటే, హదీథులో పేర్కొనబడిన ద్వారం అనే పదం రహదారులను సూచిస్తుందా, ఒకవేళ అలాగైతే, మదీనా నగరానికి ఈనాడు ఎన్ని రహదారులు ఉన్నాయి ?
చేర్చబడిన తేదీ: 2014-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/722830
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది