మధ్య కాలం
విషయపు వివరణ
పేరు: మధ్య కాలం
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: క్రింది ఇస్లామీయ వెబ్సైటులో నేను తీర్పుదినం గురించి నేను చదువుతుండగా, నా ముందుకు ఈ హదీథు వచ్చింది - కొన్ని హదీథులలో ఇలా ఉల్లేఖించడింది, "తీర్పుదినం గురించి అడగినప్పుడు, ఆయన ఒక బాలుడి వైపు చూచి ఇలా పలికినారు 'ఒకవేళ ఇతడు బ్రతికే ఉంటే, మీపై రాబోయే తీర్పుదినం అతడు చూడక ముందు మరీ ముసలివాడైపోడు' ". ఇక్కడ ఆయన మాటలకు అర్థం వారి చావు మరియు వారు పరలోకంలో ప్రవేశించడం. ఎందుకంటే, చనిపోయిన ప్రతి ఒక్కరూ పరలోకంలో ప్రవేశిస్తారు. ఒక వ్యక్తి చనిపోగానే అతడి తీర్పుదినం ఆరంభమైపోతుందని కొందరు ప్రజల అభిప్రాయం. ఈ అర్థాన్నే తీసుకుంటే ఈ హదీథు సరైనదే. లేక ఈ హదీథును ఆ బాలుడు ముసలివాడు కాకముందే ప్రళయదినం సంభవిస్తుందనే అర్థంలో తీసుకోవాలా ? దయచేసి వెబ్సైటులో పేర్కొన్నట్లుగా పై హదీథు వ్యాఖ్యానం సరైనదా కాదా అనే విషయాన్ని తెలుపవలెను. నేను చాలా గందరగోళంలో పడిపోయాను. కాబట్టి ఈ హదీథు యొక్క అసలు అర్థాన్ని నాకు తెలుపగోరుచున్నాను.
చేర్చబడిన తేదీ: 2014-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/722819
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది