ఇమాం మహదీ ఆవిర్భావం మరియు ఈసా అలైహిస్సలాం పునరాగమనం గురించిన హదీథులు ఇస్లాం కోసం శ్రమించకుండా ఆగడానికి కారణం కాజాలవు
![ఫత్వాలు](http://old.islamhouse.com/data/images/programs/fatwa.gif)
పేరు: ఇమాం మహదీ ఆవిర్భావం మరియు ఈసా అలైహిస్సలాం పునరాగమనం గురించిన హదీథులు ఇస్లాం కోసం శ్రమించకుండా ఆగడానికి కారణం కాజాలవు
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: కొందరు ప్రజలు ఇమాం మహదీ మరియు ఈసా అలైహిస్సలాం పునరాగనమం గురించిన హదీథులను కారణంగా చూపుతూ, ఇస్లాం గురించి శ్రమించకుండా ఆగిపోతారు. వారు ఇమాం మహదీ ఆవిర్భానం మరియు ఈసా అలైహిస్సలాం పునరాగమనం కోసం ఎదురు చూస్తూ, ఇస్లాం మరియు ముస్లింల మరలా వృద్ధిలోనికి రావడం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రజల గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
చేర్చబడిన తేదీ: 2014-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/722812
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
![](http://old.islamhouse.com/data/images/programs/slink.gif)