మహదీ గురించిన వాస్తవం మరియు ప్రళయ దిన సూచనల క్రమం

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: మహదీ గురించిన వాస్తవం మరియు ప్రళయ దిన సూచనల క్రమం
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: ప్రస్తుత నిరాశ, నిస్పృహల కష్టకాలంలో పండితులతో సహా అనేక మంది ప్రజలు ఇస్లాం ధర్మం యొక్క పునరుజ్జీవనం గురించి మరియు ఇమాం మహదీ యొక్క ఆవిర్భావం గురంచి చర్చిస్తూ కనబడుతున్నారు. నేను మీతో రెండు విషయాల గురించి అడుగుతున్నాను, మొదటిది ఏమిటంటే ఖుర్ఆన్ మరియు హదీథుల వెలుగులో ఇమాం మహదీ ఎవరై ఉంటారు మరియు ఆయన ఆవిర్భావించే అవకాశం ఏమైనా ఉందా ? రెండో విషయం ఏమిటంటే, ప్రళయదినానికి ముందు సంభవించే ఇమాం మెహదీ ఆవిర్భావం, దజ్జాల్ ఉపద్రవం, యాజూజ్ మాజూజ్ మరియు ఈసా అలైహిస్సలాం పునరాగమనం మొదలైన సూచనల క్రమం ఏమిటి ? దయచేసి వివరంగా జవాబివ్వండి.
చేర్చబడిన తేదీ: 2014-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/722809
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
The truth about the Mahdi, and the order in which the portents of the Hour will appear
303.1 KB
: The truth about the Mahdi, and the order in which the portents of the Hour will appear.pdf
2.
The truth about the Mahdi, and the order in which the portents of the Hour will appear
2.8 MB
: The truth about the Mahdi, and the order in which the portents of the Hour will appear.doc
Go to the Top