దజ్జాల్ అంటే యాంటీ క్రైస్టు గురించి తమీమ్ అల్ దారీ ఉల్లేఖించిన హదీథు
విషయపు వివరణ
పేరు: దజ్జాల్ అంటే యాంటీ క్రైస్టు గురించి తమీమ్ అల్ దారీ ఉల్లేఖించిన హదీథు
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: ఒక ముస్లింల బృందం ప్రయాణిస్తూ ఉండగా, దారిలో వారికి ఒక మనిషి ఎదురై ప్రస్తుతం వారు జీవిస్తున్న కాలం ఏది మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క లక్ష్యం ఏమిటి అని అడిగినాడు. కొంచెం దూరం తర్వాత మరలా వారి వద్దకు వచ్చి, ఇది దజ్జాల్ బహిర్గతమయ్యే కాలం కాదా ? అని ప్రశ్నించినాడు.
చేర్చబడిన తేదీ: 2014-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/722808
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది