"ఆయన నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు మరియు నన్ను ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు" అనే ఖుర్ఆన్ వచనంపై వ్యాఖ్యానం

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: "ఆయన నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు మరియు నన్ను ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు" అనే ఖుర్ఆన్ వచనంపై వ్యాఖ్యానం
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: సూరతుల్ మర్యమ్ అనే ఖుర్ఆన్ అధ్యాయంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు, అనంత కరుణమయుడు మరియు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, "ఆయన (జీసస్) ఇలా అన్నాడు, ' నిజానికి, నేను అల్లాహ్ యొక్క దాసుడిని, ఆయన నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు మరియు నన్ను ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు' " మర్యమ్ 19:30. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ జీసస్ అలైహిస్సలాం పేర్కొంటున్న ఆ గ్రంథం పేరు ఏమిటి ? అది బైబిల్ గ్రంథమా ? ఒకవేళ అది బైబిల్ గ్రంథమైతే, ఉయ్యాలలోని పసిబాలుడికి అది ఎలా ఇవ్వబడుతుంది ? లేదా కంఠోపాఠంగా అది ఆయనకు తెలుసు అని అర్థమా ? మరి, ఆయన దానిని ప్రజలకు ఎలా బోధించారు ?
చేర్చబడిన తేదీ: 2014-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/722805
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Commentary on the verse “ ‘He has given me the Scripture and made me a Prophet’
350.8 KB
: Commentary on the verse “ ‘He has given me the Scripture and made me a Prophet’.pdf
2.
Commentary on the verse “ ‘He has given me the Scripture and made me a Prophet’
2.8 MB
: Commentary on the verse “ ‘He has given me the Scripture and made me a Prophet’.doc
Go to the Top