క్రిస్ట్ మస్ పండుగ సందర్భంగా డబ్బులు జమ చేసి పేదవారికి బహుమతులు ఇవ్వడం
విషయపు వివరణ
పేరు: క్రిస్ట్ మస్ పండుగ సందర్భంగా డబ్బులు జమ చేసి పేదవారికి బహుమతులు ఇవ్వడం
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: మా పాఠశాలలో క్రిస్ట్ మస్ పండుగ తయారీలు జరుగుతున్నాయి. నా పాఠశాల క్రైస్తవ సంప్రదాయాలను అనుసరిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతి ఒక బీద కుటుంబాన్ని దత్తత తీసుకుని క్రిస్ట్ మస్ పండుగ సందర్భంగా వారి కోసం మంచి మంచి బహుమతులు మరియు ఆహారపదార్థాలు కొని, ధనసహాయం కూడా చేస్తుంది. నేను ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి తిరస్కరిస్తూ, వారు జమచేస్తున్న చందాలలో ఏ మాత్రం ధనసహాయం చేయలేదు మరియు ఎలాంటి ఆహారపదార్థాలు బహుకరించలేదు. ఎందుకంటే, అలాంటి దానధర్మాలు క్రిస్ట్ మస్ పేరు మీదుగా జరుగుతాయి, దత్తత చేసుకోబడిన కుటుంబాలకు ఈ దానధర్మాలు అందగానే, వారు క్రైస్తవులను దేవుడు దీవించు గాక అని ప్రార్థిస్తారు. అలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా తిరస్కరించడం సబబేనా ?
చేర్చబడిన తేదీ: 2014-08-10
షార్ట్ లింకు: http://IslamHouse.com/722378
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
ఇంకా ( 1 )