? మీరు మంచిగా ఉండాలి లేదా మీకంతా మంచే జరగాలి అని పలుకుతూ అతడి పండుగ సందర్భంలో ఒక ముస్లిమేతరుడికి శుభాకాంక్షలు తెలుపడం తగునా

పేరు: ? మీరు మంచిగా ఉండాలి లేదా మీకంతా మంచే జరగాలి అని పలుకుతూ అతడి పండుగ సందర్భంలో ఒక ముస్లిమేతరుడికి శుభాకాంక్షలు తెలుపడం తగునా
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: క్రైస్తవులను మరియు యూదులను వారి పండుగ సందర్భాలలో శుభాకాంక్షలు తెలుపడం హరామ్ అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే అలా పలకడం వారి తప్పుడు విశ్వాసాలను సమర్ధించినట్లవుతుంది. మరి, నాకు తెలిసిన వారికి పండుగ శుభాకాంక్షల పదాలు లేకుండా, వారికి సన్మార్గం లభించాలనే ఉద్దేశ్యంతో “ I wish you all good” or “I wish you the best” అంటే " మీకంతా మంచే జరగాలి లేదా మీకు ఉత్తమమైనది జరగాలి" అనే జనరల్ మెసేజీ పంపడానికి ఇస్లాం ధర్మంలో అనుమతి ఉన్నదా ?
చేర్చబడిన తేదీ: 2014-08-10
షార్ట్ లింకు: http://IslamHouse.com/722371
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది