? పునరుత్థానమా లేక పునరుజ్జీవనమా
విషయపు వివరణ
పేరు: ? పునరుత్థానమా లేక పునరుజ్జీవనమా
భాష: ఇంగ్లీష్
రచయిత: అహ్మద్ దీదాత్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: WAS THE RESURRECTION A HOAX? అంటే పునరుత్థానమనేది కేవలం ఒక బూటకమా ? అనే శీర్షికతో 1977 జులైలో ప్రచురించపబడిన“THE PLAIN TRUTH” యొక్క ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు సహప్రచురణకర్త అయిన గార్నర్ టెడ్ ఆర్మస్ట్రాంగ్ ఈ ప్రశ్న లెవనెత్తినారు, "నజరథ్ కు చెందిన జీసస్ క్రైస్ట్ యొక్క పునరుత్థానం చరిత్రలోని ఒక అపూర్వమైన సంఘటన కావచ్చు లేదా క్రీస్తు అనుచరులను దారి తప్పించే ఒక అతి దుష్టమైన కల్పితం కావచ్చు. క్రైస్తవ ధర్మం యొక్క కేంద్రబిందువైన క్రీస్తు నిజంగా చనిపోయి తిరిగి లేచినారా ? "
చేర్చబడిన తేదీ: 2014-08-10
షార్ట్ లింకు: http://IslamHouse.com/722353
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది