? మీలాదున్నబీ పండుగ జరుపుకునే మరియు కొన్ని బిదఅ అంటే నూతన కల్పితాచారాలలో పాల్గొనే వ్యక్తిని పెళ్ళి చేసుకోబోయే స్త్రీ గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి
విషయపు వివరణ
పేరు: ? మీలాదున్నబీ పండుగ జరుపుకునే మరియు కొన్ని బిదఅ అంటే నూతన కల్పితాచారాలలో పాల్గొనే వ్యక్తిని పెళ్ళి చేసుకోబోయే స్త్రీ గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: నా మరదలు త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నది. తనను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి గురించి ఆమె కొంచెం కలత చెందుతున్నది. అసలు విషయం ఏమిటంటే, మీలాదున్నబీ పండుగను గట్టిగా సమర్ధించే వ్యక్తిని పెళ్ళాడవచ్చా లేదా అని ఆమె నన్ను ప్రశ్నించింది. ఇది ఇస్లాంలో బిదఅ అంటే నూతన కల్పితం అని నేను అర్థం చేసుకోగలను. కానీ, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అలాంటి వ్యక్తులను అంటే మీలాదున్నబీ పండుగ జరుపుకునే వ్యక్తులను ఎవరైనా పెళ్ళి చేసుకోవచ్చా లేదా. నేటి కాలంలో అనేక మంది ప్రజలు దీనిలో చిక్కుకుని ఉన్నారు, దీనిని ఒక ఆరాధనా భావిస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు ప్రజలను ఆహ్వానిస్తున్నారు, ఈ సందర్భంలో అనేక హదీథులు ప్రస్తావిస్తున్నారు, పాటలు పాడుతున్నారు మరియు దుఆలు చేస్తున్నారు. నిజానికి ప్రజలు నిలబడి, పాటలు పాడతారు. మీ వెబ్ సైటులో ఇవ్వబడిన ఫత్వా ఇలాంటి ఆచారం గురించే అనుకుంటా. మరి అలాంటి ఆచారాన్ని పాటించే వ్యక్తిని ఎవరైనా పెళ్ళి చేసుకోవచ్చా ? ఎవరినైనా అడగడానికి నేను ఎక్కువగా భయపడేది ఏమిటంటే అసలు అలాంటి వ్యక్తులు ముస్లింలేనా ? షేఖ్, ఒకవేళ సమాధానం ఇవ్వకపోవడంలో వివేకముందని మీరు భావిస్తే, నా రెండో ప్రశ్నకు జవాబు ఇవ్వవద్దని మనవి చేస్తున్నాను.
చేర్చబడిన తేదీ: 2014-08-09
షార్ట్ లింకు: http://IslamHouse.com/722320
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
ఇంకా ( 1 )
? మీలాదున్నబీ రోజున పంచిపెట్టే ఆహారపానీయాలు తినవచ్చా ( ఇంగ్లీష్ )