మిలాదున్నబీ నాడు ఉపవాసం ఉండటం మరియు మిలాదున్నబీ పండుగ జరుపుకోవడం
విషయపు వివరణ
పేరు: మిలాదున్నబీ నాడు ఉపవాసం ఉండటం మరియు మిలాదున్నబీ పండుగ జరుపుకోవడం
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: సహీహ్ ముస్లిం, అన్నిసాయి, అబూ దాఊద్ హదీథు గ్రంథాలలో పేర్కొనబడిన "సోమవార ఉపవాసం గురించి ఆయనను అడిగినప్పుడు, ఆయన నేను పుట్టినరోజు అదే ..." అనే హదీథు ఆధారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం నాడు ప్రత్యేకంగా ఉపవాసం పాటించడం సరైన పద్ధతేనా ? అలాగే, ఇదే హదీథు ఆధారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అనుసరిస్తూ, తను పుట్టిన రోజున ఏ వ్యక్తి అయినా ఉపవాసం ఉండటం సరైనదేనా ? దయచేసి వివరించండి ...
చేర్చబడిన తేదీ: 2014-08-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/722289
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది