సృష్టికర్త చట్టం

పేరు: సృష్టికర్త చట్టం
భాష: ఇంగ్లీష్
పఠించినకర్త: ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: మానవజాతి కొరకు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ నిర్దేశించిన ఉత్తమ చట్టం షరిఅహ్ చట్టం. దానిని అనుసరించమని ఆయన ఆదేశించినాడు. షరిఅహ్ చట్టం యొక్క ప్రధాన మూలం ఖుర్ఆన్ గ్రంథం. దీనిలో ప్రాథమిక నియమాలు ప్రస్తావించబడినాయి మరియు సున్నతులనబడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవనవిధానం మరియు బోధనలు వాటి ఆచరణాత్మక వివరాలను అందజేస్తున్నాయి. ఉదాహరణకు, ఖుర్ఆన్ లో 'నమాజు స్థాపించండి, ఉపవాసాలు పాటించండి, జకాతు చెల్లించండి, సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోండి, తప్పుడు మార్గాలలో సంపాదించవద్దు మరియు ఖర్చు పెట్టవద్దు' మొదలైన ధర్మాజ్ఞలు పేర్కొనబడినాయి. అయితే, వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో వివరించబడలేదు. వాటి ఆచరణ పద్దతి మనకు సున్నతులలో లభిస్తుంది.
చేర్చబడిన తేదీ: 2014-08-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/722288
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది