రమదాన్ మాసం - అతి గొప్ప అవకాశం

పేరు: రమదాన్ మాసం - అతి గొప్ప అవకాశం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: షేఖ్ మహ్మద్ మురాద్ ఇచ్చిన ఈ ఉపన్యాసం చాలా ఆసక్తికరమైనది. దీనిలో ఆయన రమదాన్ మాసం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించారు. రమదాన్ మాసంలోని సమయపాలన, అన్నపానీయాలలో హద్దుమీరి పోవటం, ఉపవాస సంకల్పం, ఉపవాస సమయంలో మరిచిపోయి ఏదైనా తినటం లేదా త్రాగటం, పగటి పూటంతా నిద్రపోతూ గడపడం మరియు పిల్లలను రమదాన్ మాస ఉపవాసాలు ఉండేట్లు శిక్షణ ఇవ్వడం. మొదలైన విషయాలు ఇందులో ఆయన చర్చించారు.
చేర్చబడిన తేదీ: 2014-08-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/722287
This text will be replaced