ముగ్గురు ప్రవక్తలు - సందేశం ఒక్కటే
విషయపు వివరణ
పేరు: ముగ్గురు ప్రవక్తలు - సందేశం ఒక్కటే
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబ్దుర్రహీం గరైన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: ప్రపంచం వైపు పంపబడిన చివరి ముగ్గురు ప్రవక్తల గురించి ఈ ఉపన్యాసంలో చర్చించబడింది. వారు ముగ్గురు ఎవరు? వారి ముగ్గురు వేర్వేరు సందేశాలు ఇచ్చారా లేక ఒకే సందేశం ఇచ్చారా ? వారు ముగ్గురూ ఒకే ధర్మాన్ని బోధించారా లేక వేర్వేరు ధర్మాలనా ? ఈనాడు ప్రపంచంలో మూడు ప్రధాన ఏకదైవారాధన ధర్మాలున్నాయి - అవి ఇస్లాం, క్రైస్తవ మతం మరియు యూద మతం. ఇవి మూడూ తమ తమ ప్రవక్తలను, సందేశహరులను నమ్ముతాయి - వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త ఈసా అలైహిస్సలాం మరియు ప్రవక్త మూసా అలైహిస్సలాం. ఈ ఉపన్యాసంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా మనం దృష్టి సారిస్తున్నాము.
చేర్చబడిన తేదీ: 2014-08-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/722284
మరిన్ని అంశాలు ( 1 )