? ఇస్లాం ధర్మం స్త్రీలను అణిచి వేస్తున్నదా

పేరు: ? ఇస్లాం ధర్మం స్త్రీలను అణిచి వేస్తున్నదా
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబ్దుర్రహీం గరైన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: అనేక మంది ప్రజల మనస్సులలో మరియు పలుకులలో మాటిమాటికీ వచ్చే "ఇస్లాం ధర్మం మహిళలను అణచి వేస్తున్నది" ఒక ముఖ్యమైన ప్రశ్నగురించి షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇక్కడ చర్చించినారు. వాస్తవానికి ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేయబడుతున్న ఒక అపనింద, ఒక అసత్య వాదన మరియు ఒక అభాండము. ఇది ఒక పచ్చి అబద్ధం మరియు అభాండమని గట్టిగా చెప్పడమే కాకుండా అసలు స్త్రీలను అణచి వేస్తున్న ప్రజలు, దేశాలు మరియు సిద్ధాంతాల గురించి ఆయన చక్కటి నిదర్శనాలతో చూపినారు. అసలు అణచివేత అంటే ఏమిటి, ఇస్లాం దాని గురించి ఏమి చెబుతున్నది అనేది కూడా వివరించారు. అభాండాలు వేయడంపై ఒక మంచి శిక్షణా వీడియో ఇది. దీనిని విన్న తర్వాత ఇతరులు అణచివేతగా భావిస్తున్న విషయాలలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్వేచ్ఛ గురించి ఆయన తెలిపినారు.
చేర్చబడిన తేదీ: 2014-08-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/722267