తరుచుగా నిర్లక్ష్యం చేయబడే ఘోరపాపాలు
విషయపు వివరణ
పేరు: తరుచుగా నిర్లక్ష్యం చేయబడే ఘోరపాపాలు
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబ్దుర్రహీం గరైన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: మనమందరమూ పాపాలు చేస్తూనే ఉంటాము. అయితే తమకు తెలియకుండా ఘోరమైన పాపాలు చేసేవారు ఎందరు ? ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ కొన్ని ఘోరపాపాల గురించి మనకు వివరిస్తున్నారు. వాటిలో సరైన జ్ఞానం లేకుండా అల్లాహ్ గురించి మరియు ఆయన ధర్మం గురించి మాట్లాడటం కూడా ఒకటి. ఇది షిర్క్ కంటే ఘోరమైన పాపమని కొందరు పండితుల అభిప్రాయం. ఈ అభిప్రాయం వెనుకనున్న కారణాలను షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ చర్చించారు. తరుచుగా నిర్లక్ష్యం చేయబడే ఇతర ఘోరపాపాలలో అహంకారం, గర్వం, దైవవిశ్వాసులకు విరుద్ధంగా అవిశ్వాసులకు సహాయం చేయడం, మ్యాజిక్ మరియు భవిష్యత్ గురించి జాతకం, సోది వంటివి చెప్పడం, షో ఆఫ్ మరియు ధర్మంలో నూతన కల్పితాలు మొదలైనవి కూడా ఉన్నాయి.
చేర్చబడిన తేదీ: 2014-08-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/722258
మరిన్ని అంశాలు ( 1 )