మర్యం కుమారుడైన జీసస్ అలైహిస్సలాం యొక్క స్వభావం

వీడియోలు విషయపు వివరణ
పేరు: మర్యం కుమారుడైన జీసస్ అలైహిస్సలాం యొక్క స్వభావం
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబ్దుర్రహీం గరైన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: పౌరాణిక మరియు చారిత్రక జీసస్ అలైహిస్సలాం గురించి అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇచ్చిన ఒక అద్భుత ఉపన్యాసం. ఎలా పౌరాణిక, కల్పిత జీసస్, ట్రినిటీ సిద్ధాంతాలు, ఒరిజినల్ పాపం మొదలైన విషయాలు ప్రచారంలోనికి వచ్చాయి మరియు తొలికాలపు క్రైస్తవులు ఎలా జీసస్ యొక్క మరణం మరియు పునరుత్థానం గురించి పట్టించుకోలేదు అనే వాటి గురించి కూడా వివరించారు. ఈ ఉపన్యాసంలో పేర్కొన్న సమాచారం ఎక్కువగా క్రైస్తవ పండితుల నుండి మరియు చరిత్రకారుల నుండి సేకరించబడింది.
చేర్చబడిన తేదీ: 2014-08-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/722257
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
The Passion of Jesus Son of Mary
232.7 MB
2.
The Passion of Jesus Son of Mary
మరిన్ని అంశాలు ( 3 )
Go to the Top