తండ్రి నుండి కుమారుడికి ఒక సందేశం
విషయపు వివరణ
పేరు: తండ్రి నుండి కుమారుడికి ఒక సందేశం
భాష: ఇంగ్లీష్
రచయిత: ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: తండ్రి నుండి కుమారుడికి ఒక సందేశం : దయచేసి నా సలహా పలుకులు గుర్తించుకో. ఇవి తన కుమారుడిని ఎంతో ప్రేమించే మరియు అతడు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించే ఒక తండ్రి పలుకులు. నా పలుకు నీకు ప్రయోజనం కలుగజేస్తాయని భావిస్తున్నాను. అవి ఎల్లప్పుడూ నిన్ను ఇహపరలోకాల సాఫల్యం వైపుకు దారి చూపుతాయి. అల్లాహ్ దయవలన సాధించిన విజయాలకు గర్విస్తూ, తలెత్తి గౌరవంగా నీవు తిరిగి వచ్చే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. అల్లాహ్ నీకు మరిన్ని విజయాలు, సాఫల్యం ప్రసాదించు గాక. నీ లక్ష్యం సాధించే వరకు సన్మార్గంలో కదం త్రొక్కు ఓ కుమారుడా!
చేర్చబడిన తేదీ: 2014-08-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/722253
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది