నవముస్లింల కొరకు ఇస్లామిక్ స్టడీస్ పాఠ్య ప్రణాళిక
విషయపు వివరణ
పేరు: నవముస్లింల కొరకు ఇస్లామిక్ స్టడీస్ పాఠ్య ప్రణాళిక
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: నవముస్లింల కోసం ఇస్లామిక్ స్టడీస్ పాఠ్య ప్రణాళిక: సరైన పద్ధతిలో ఆరాధనలు చేయాలంటే, ముస్లింలు తప్పనిసరిగా ప్రామాణిక జ్ఞానం సంపాదించాలి, ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి మరియు తన ఆచరణాత్మక సమర్ధతను పెంచుకోవాలి. ఈ మార్పులు ముస్లింల స్వంత నిర్ణయాలు మరియు కృషి నుండి ఆవిర్భవించాలి - ఒకవేళ వారిలో విద్యాపరమైన దృఢత్వం, ధార్మికపరమైన పటుత్వం, సామాజికపరమైన ప్రాధాన్యత మరియు శారీరకమైన గట్టిదనం ఉంటే. ఈ ఉద్దేశ్యం మరియు సంకల్పంతో ఇస్లామీయ బోధనా కేంద్రం "నవముస్లింల కోసం శిక్షణా కార్యక్రమం" తయారు చేసింది. ఇస్లామీయ ధార్మిక హద్దులలో తన దైవవిశ్వాసం, విలువలు, గుణగణాలు మరియు స్వభావాన్ని ప్రదర్శిస్తూ మంచిని ఆదేశించే మరియు చెడును నిర్మూలించే, తప్పులు నివారించే మరియు అల్లాహ్ ను విశ్వసించే మార్గంలో , ఒక నవముస్లిం తన చుట్టుప్రక్కల వాతావరణానికి సరైన పద్ధతిలో స్పందించేట్టగా తయారు చేసే ఒక ప్రయత్నం.
చేర్చబడిన తేదీ: 2014-08-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/722252
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది