వివిధ ధార్మిక గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన

వీడియోలు విషయపు వివరణ
పేరు: వివిధ ధార్మిక గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: డాక్టర్ జాకిర్ అబ్దుల్ కరీం నాయక్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ పరిశోధన సంస్థ
సంక్షిప్త వివరణ: బైబిల్, తౌరాహ్ మొదలైన వివిధ ప్రపంచ ధర్మ గ్రంథాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏమంటున్నాయి ? - ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి హిందూ ధర్మ గ్రంథాలలో ప్రస్తావించబడిందా ? బైబిల్ లో ఎక్కడ ముహమ్మద్ పేరు ఉన్నది ? ఈ ప్రశ్నలకు డాక్టర్ జాకిర్ నాయక్ గారి ఈ ప్రసంగంలో జవాబు లభిస్తుంది. వివిధ ప్రపంచ మత గ్రంథాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన గురించి ఆయన ఇక్కడ వివరంగా చర్చించారు.
చేర్చబడిన తేదీ: 2014-08-06
షార్ట్ లింకు: http://IslamHouse.com/722245
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Muhammad (PBUH) in the Various World Religious Scriptures
527.7 MB
2.
Muhammad (PBUH) in the Various World Religious Scriptures
Go to the Top