ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
విషయపు వివరణ
పేరు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర నుండి కొన్ని ఘటనలను ఈ పుస్తకం ప్రస్తావిస్తున్నది - ఆయన మక్కా నగర జీవితం, ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించుట, తొలి ముస్లింలు ఎదుర్కొన్న కఠిన శిక్షలు మరియు హింస, అబీసీనియా వైపు ముస్లింల వలస, మదీనా వైపు ముస్లింల వలస, మదీనాలోని ఇస్లామీయ సామ్రాజ్యం, ముస్లింలు మక్కా నగరాన్ని జయించుట, వీడ్కోలు హజ్ యాత్ర మరియు ఆయన మరణం. అంతేగాక ఆయన భౌతిక స్వభావం మరియు శరీర వివరణ. ఇంకా, పర్యావరణం, పశుపక్ష్యాదుల సంరక్షణ, ముస్లిమేతరులతో సంబంధాల గురించి ఆయన ఏమి బోధించారో ఇక్కడ పేర్కొనబడింది. మహిళలపై ఆయన చూపిన గౌరవం మరియు పిల్లల ప్రేమ కూడా పేర్కొనబడింది. చివరిగా అల్ఫాన్సే డీ లామార్టైన్ (Alphonse de Lamartine), సర్ జార్జ్ బెర్నార్నడ్ షా (Sir George Bernard Shaw), మైకేల్ హార్ట్ (Michael Hart), మహాత్మా గాంధీ (Mahatma Gandhi), థామస్ కార్లైల్ (Thomas Carlyle), ఎడ్వర్డ్ గిబ్బన్ (Edward Gibbon), సైమన్ ఓక్లే (Simon Ocklay), అనీ బిసెంట్ (Annie Besant), డబ్యూ. మోంటగోమెరీ వాట్ (W. Montgomery Watt), బోస్వర్త్ స్మిత్ (Bosworth Smith), వోల్ఫ్ గాంగ్ గోథే (Wolfgang Goethe), లానే పూలే (Lane-Poole), డబ్యూ. సీ. టైలర్ (W.C. Taylor), డాక్టర్ గుస్తవ్ వీల్ (Dr. Gustav Weil), వాషింగ్టన్ ఇర్వింగ్ (Washington Irving), అర్థర్ గ్లయిన్ లియోనార్డ్ (Arthur Glyn Leonard) మరియు జూలెస్ మస్సర్మాన్ మొదలైన ముస్లిమేతర పండితులు ఆయన గురించి ఏమని పలికినారో, అది కూడా ప్రస్తావించబడింది.
చేర్చబడిన తేదీ: 2014-08-06
షార్ట్ లింకు: http://IslamHouse.com/722211
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
మరిన్ని అంశాలు ( 4 )