పాశ్చాత్య దేశాలలో ఇస్లామీయ ధర్మప్రచారం

పేరు: పాశ్చాత్య దేశాలలో ఇస్లామీయ ధర్మప్రచారం
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: ఖాలిద్ యాసీన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: పాశ్చాత్య దేశాలలో నివశించే ముస్లింల కోసం ఈరోజుల్లో ధర్మప్రచారం యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకీ పెరిగి పోతున్నది. ఇస్లాం మరియు ముస్లింలపై జరుగుతున్న అసత్య ప్రచారంలోని వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి, మన ఇస్లామీయ జ్ఞానం పెంచుకోవలసిన సమయం వచ్చేసింది. తద్వారా ప్రజలలోని అపోహలను, అపార్థాలను దూరం చేసేందుకు ప్రయత్నించగలం - వారు మన ఇరుగు పొరుగు వారైనా, సహోద్యుగులైనా లేక తోటి విద్యార్థులైనా. ఈ ఉపన్యాసంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ ధర్మప్రచారంలోని అనేక ముఖ్యాంశాలు మరియు ధర్మప్రచారంలో ఎదురయ్యే వివిధ సందర్భాల గురించి చర్చించారు.
చేర్చబడిన తేదీ: 2014-08-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/722174