? ఇస్లాం గురించి మీకేమి తెలుసు

పేరు: ? ఇస్లాం గురించి మీకేమి తెలుసు
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: ఖాలిద్ యాసీన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: కొందరు ముస్లింలనబడే వారి ఆచరణలే ఇస్లాం ధర్మం అనే అభిప్రాయం ప్రజలలో కలిగేటట్లు మీడియా ప్రయత్నిస్తున్నది. తద్వారా మొత్తం ధర్మాన్నే సమాజానికి నష్టం కలిగించే ధర్మంగా చిత్రీకరిస్తున్నది. అసలు ఇస్లాం ధర్మం అంటే ఏమిటి, దాని మూలసిద్ధాంతాలు ఏవి అనే విషయాలపై దర్శకులకు సరైన అవగాహన కలిగేటట్లు షేఖ్ ఖాలిద్ యాసిన్ ప్రయత్నించారు. దీనిని చూసిన దర్శకులు ఇస్లాం ధర్మంపై మోపబడుతున్న అపవాదులను పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇస్లాం ధర్మం గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలని ప్రయత్నించే ముస్లిమేతరుల కోసం ఇది ఎంతో ప్రయోజనకరమైన ఉపన్యాసం.
చేర్చబడిన తేదీ: 2014-08-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/722162
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్ - అంహరిక్ - మళయాళం - అఫార్ - చైనీస్ - స్వాహిలీ - పోర్చుగీస్ - టైగ్రీన్యా