ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సూర్యగ్రహణం

పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సూర్యగ్రహణం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుమారుడు ఇబ్రాహీమ్ రదియల్లాహు అన్హు చనిపోయిన రోజున సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఇది చూసి ప్రజలు ఆ పసిబాలుడి మరణమే దానికి కారణమని చెప్పుకోసాగారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం "సూర్యూడు, చంద్రుడు అల్లాహ్ యొక్క సూచనలలోని కొన్ని సూచనలనీ, ఒకరి చావుబ్రతుకులు వాటిని ప్రభావితం చేయవనీ, ఒకవేళ ఎవరైనా సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణం చూస్తే, వెంటనే నమాజు చేసి, అల్లాహ్ వద్ద శరణు వేడుకోవాలని" బోధించారు.
చేర్చబడిన తేదీ: 2014-07-30
షార్ట్ లింకు: http://IslamHouse.com/721536
