ఇస్లాం ధర్మంలోని శాంతి సామరస్యాలు
విషయపు వివరణ
పేరు: ఇస్లాం ధర్మంలోని శాంతి సామరస్యాలు
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
అంశాల నుండి: www.islamreligion.com అనే వెబ్ సైటు, రౌదా జాలియాత్ర
సంక్షిప్త వివరణ: సామాజిక శాంతి సామరస్యాలు సాంఘిక అరాచకాలు, హింసలను అరికడతాయి. అలాగే మనశ్శాంతి మనలో చెలరేగే అలజడి, ఒత్తిళ్ళ నుండి మనల్ని కాపాడుతుంది. ఇస్లాం ధర్మంలో సామాజిక మరియు వ్యక్తిగత శాంతి సామరస్యాలు ఎలా స్థాపించాలో స్పష్టంగా వివరించబడింది. ఈ వీడియోలో యాసిర్ ఖాదీ ఇస్లాం ధర్మంలో శాంతి సామరస్యాల భావనను చక్కగా వివరించారు.
చేర్చబడిన తేదీ: 2014-07-30
షార్ట్ లింకు: http://IslamHouse.com/721532