ఖుర్ఆన్ మరియు సైన్సు

పేరు: ఖుర్ఆన్ మరియు సైన్సు
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: సృష్టికర్త సవాలు చేసినట్లుగా తన అంతిమ దైవసందేశం అయిన ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి లోపాలకు, తప్పులకు తావు లేని దివ్యగ్రంథం. అనేకమంది ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రజ్ఞులు తాము ఖుర్ఆన్ లో గుర్తించిన అనేక ఆధునిక వైజ్ఞానిక వాస్తవాల గురించి ఇక్కడ ప్రస్తావించారు. నేటి ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో కనుగొన్ని అనేక విషయాలు 1400 సంవత్సరాలకు పూర్వమే ఖుర్ఆన్ లో ఎంతో ఖచ్చితంగా ప్రస్తావించబడటాన్ని వారు ఏక కంఠంతో ధృవీకరిస్తున్నారు.
చేర్చబడిన తేదీ: 2014-07-30
షార్ట్ లింకు: http://IslamHouse.com/721530
Loading the player...
