మస్జిదు సందర్శనం ద్వారా జాగృతి - 2వ భాగం

పేరు: మస్జిదు సందర్శనం ద్వారా జాగృతి - 2వ భాగం
భాష: ఇంగ్లీష్
బోధకుడు, ఉపన్యాసకుడు: ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
సంక్షిప్త వివరణ: సయీద్ ఆర్. అలీ పఠించిన ఈ దావహ్ ప్రజెంటేషన్ లో ధర్మ ప్రచారంలో పాల్గొనటానికి మీరేమీ పండితులు కావలసిన అవసరం లేదని తెలుపుతున్నారు. ఒకవేళ మనం ధర్మప్రచారం చేయకపోతే, ముస్లిమేతరులు ఇస్లాం ధర్మం గురించి ఎలా తెలుసుకోగలరు అని ప్రశ్నిస్తున్నారు. మీ శక్తిసామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయవద్దు. అసలు చేయకపోవటం కంటే కొంచెమైనా చేయడం మంచిది.
చేర్చబడిన తేదీ: 2014-07-30
షార్ట్ లింకు: http://IslamHouse.com/721527
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది