విశ్వాస పద్ధతిని ఎంచుకోవడం

ఆడియోలు విషయపు వివరణ
పేరు: విశ్వాస పద్ధతిని ఎంచుకోవడం
భాష: ఇంగ్లీష్
బోధకుడు, ఉపన్యాసకుడు: ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
సంక్షిప్త వివరణ: దీనిలో రచయిత ఇలా పేర్కొన్నారు, "నేను చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే నేను వారి అఖీదహ్ పుస్తకాన్ని ఇంగ్లీషులో చదివాను. అలా చదవటానకి కూర్చున్న ప్రతిసారి నాలో రేగిన ఆధ్యాత్మిక భిన్నాభిప్రాయాలు, తుఫానులు నాకింకా గుర్తున్నాయి. నేను తిరగేసిన ప్రతిపేజీలో నాకు నా విశ్వాసాన్ని పరీక్షించే కొన్ని దైవదూషణలు, దైవనిందలు కనబడేవి. అయితే వాటి ప్రభావానికి లోను కాకుండా నేను అల్లాహ్ యొక్క ఆరాధనలు, అల్లాహ్ యొక్క గౌరవస్థానం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలపైనే దృష్టి పెట్టాను."
చేర్చబడిన తేదీ: 2014-07-30
షార్ట్ లింకు: http://IslamHouse.com/721517
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Choosing Faith
34.5 MB
: Choosing Faith.mp3
Go to the Top