మన తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ మనపై చూపిన అనుగ్రహం

వీడియోలు విషయపు వివరణ
పేరు: మన తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ మనపై చూపిన అనుగ్రహం
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: తల్లిదండ్రుల హక్కులు మరియు బాధ్యత గురించి వివరించే ఒక గొప్చప మరియు ముఖ్యమైన ఉపన్యాసం. వయసు మళ్ళిన వారితో మనం ఎంత ఉత్తమంగా ప్రవర్తించాలో ఇది తెలుపుతున్నది. మన తల్లిదండ్రులకు విధేయత చూపటం మరియు స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నించడం ప్రతి ముస్లిం తప్పనిసరిగా చేయవలసిన పనులు. ఈ బంధుత్వాలు పరస్పరం ప్రేమానురాగాలు ఇచ్చిపుచ్చుకునే అన్యోన్య బంధుత్వాలు. ఒకవైపు వారి బాధ్యతలే మరో వైపు వారి హక్కులవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు - సంతానం సంబంధంలో తల్లిదండ్రుల హక్కులు పిల్లల బాధ్యత, కర్తవ్యాలుగా మారతాయి అలాగే పిల్లల హక్కులు తల్లిదండ్రుల కర్తవ్యాలుగా మారతాయి.
చేర్చబడిన తేదీ: 2014-07-26
షార్ట్ లింకు: http://IslamHouse.com/721043
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Mercy of Allah Through Our Parents
2.
Mercy of Allah Through Our Parents
365 MB
Go to the Top