హజ్ యాత్ర - హృదయాల యాత్ర

పేరు: హజ్ యాత్ర - హృదయాల యాత్ర
భాష: ఇంగ్లీష్
బోధకుడు, ఉపన్యాసకుడు: ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
సంక్షిప్త వివరణ: తన హజ్ సమయంలో ముహమ్మద్ అల్ షరీష్ రచించిన "Hajj - The Journey of Hearts" హజ్ యాత్ర - హృదయాల యాత్ర అనే వ్యాసం యొక్క ఆడియో రికార్డింగు. క్లిష్టసమయాలలో కూడా అల్లాహ్ నుండి ప్రతిఫలం ఆశిస్తూ సహనం, ఓర్పు చూపే హజ్ యాత్రికులను ఆయన చూసారు. అది చూసి నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను - "వీరికీ మరియు పరస్పరం విమర్శలు మరియు వాదోపవాదాలలో మునిగి ఉండే ప్రజలకూ మధ్య ఉన్న తేడా ఏమిటి ?" చివరిగా నాకు అర్థం అయింది ఏమిటంటే నేను చూస్తున్నది జైద్ లేదా అమర్ యొక్క శరీరాలు కాదు, కానీ నేను చూస్తున్నది జైద్ మరియు అమర్ యొక్క మంచి హృదయాలు, మనస్సులు.
చేర్చబడిన తేదీ: 2014-07-26
షార్ట్ లింకు: http://IslamHouse.com/720683
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది