ఇస్లాం - శాంతి మరియు కరుణ
విషయపు వివరణ
పేరు: ఇస్లాం - శాంతి మరియు కరుణ
భాష: ఇంగ్లీష్
బోధకుడు, ఉపన్యాసకుడు: ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
సంక్షిప్త వివరణ: ముస్లింలు ఎప్పుడు పరస్పరం కలుసుకున్నా "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు" అనే పలుకులతో అభివాదం చేసుకుంటారు. సామాజిక బంధాలు కొనసాగించుట మన జీవితంలోని ఒక ముఖ్యమైన విషయం. ఖుర్ఆన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు మరియు ఆయన ఆదర్శ రోల్ మోడల్ పై ఆధారపడిన ఇస్లామీయ మార్గదర్శకత్వ సూత్రాలలో దీనికి సముచిత స్థానం ఇవ్వబడింది. ఈనాటి బహుత్వలాద, అనేక మతాల సమాజంలో ఈ ఇస్లామీయ అభివాద పదాలు గొప్ప అర్థాన్ని మరియు సందర్భశుద్ధిని తెలుపుతున్నాయి.
చేర్చబడిన తేదీ: 2014-07-26
షార్ట్ లింకు: http://IslamHouse.com/720682
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్ - తమిళం - అంహరిక్ - మళయాళం - అఫార్ - పోర్చుగీస్ - టైగ్రీన్యా