జీవితం ప్రారంభమైనప్పుడు ...
విషయపు వివరణ
పేరు: జీవితం ప్రారంభమైనప్పుడు ...
భాష: ఇంగ్లీష్
బోధకుడు, ఉపన్యాసకుడు: ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
సంక్షిప్త వివరణ: "When Life Begins" అంటే జీవితం ప్రారంభమైనపుడు అనే నవల యొక్క కంఠస్వర రూపం. జబ్ జిందగీ షురూ హోగీ అనే ప్రసిద్ధ ఉర్దూ నవల యొక్క ఇంగ్లీషు అనువాదం ఇది. దీనిని అబూ యహ్యా తయారు చేసినారు. ఇది ప్రపంచం మరియు మరణానంతర జీవితం యొక్క సమగ్ర రేఖాచిత్రాన్ని ఆసక్తికరమైన నవల రూపంలో మన ముందు పెడుతున్నది.
చేర్చబడిన తేదీ: 2014-07-26
షార్ట్ లింకు: http://IslamHouse.com/720670
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది